మార్పు దేనికి సంకేతం

11 Apr 2016


తెలుగు రాష్ట్రాలు కొలువు దిరి రెండేళ్ళు పూర్తి అవబోతున్న సమయం లో మంత్రి వర్గం లో మార్పులు చేయడానికి ఇద్దరు ముక్యమంత్రులు వ్యూహాలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణా లో కెసిఆర్ ఇప్పటికే ఓ మంత్రి ని అవినీతి ఆరోపణలతో ఉస్తింగ్ చేసి ఇంటికి పంపిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కూడా కొంతమందికి మార్పులు తప్పవని ప్రచారం జరిగిన అది ప్రచారంగానే మిగిలిపోయింది. ఆంధ్రప్రదేశ్ సంగతి చుస్తే మంత్రులపై ఆరోపణలు ఎన్ని వచ్చిన పట్టించుకోకుండా చంద్రబాబు లైట్ తిసుకుంతున్నాడని  అంటారు. అయితే ఇప్పటికి ఓ అరడజను మంది YSRCP mla లని పార్టీ లోకి తీసుకున్న సిచుయేషాన్. వాళ్ళకి చెప్పినట్లుగా కాబినెట్ లో చోటు కల్పించాలంటే ఏదోక  సాకు కావాలి. 

అందుకే అచ్చేనాయుడు , పరిటాల సునీత, రావేలా, పితల సుజాత, గంట శ్రీనివాసరావు లాంటి కొంత మందికి ఎర్త్ పెట్టేందుకు బాబు సిద్డం అయ్యాడని టాక్ వస్తోంది. ఈ ఇద్దరు ముఖ్యమంత్రులు కాబినెట్ లో మార్పులు చేస్తారని అందుకే కెసిఆర్  ఆల్రెడీ గవర్నర్ ని కలిసాడని ఇప్పుడు ఉహాగానాలు మొదలు అయ్యయి. ఓ వేల మార్పులు చేసిన కూడా దానికి ప్రత్యెక కారణాలు కూడా అవసరం లేదు ఎందుకంటే ఉన్న mla లు జారిపోకుండా ఉండాలంటే రెండేళ్ళ కోసారి  మంత్రి పదవులు మర్చుతుంటే అందరికి పదవులు పంచినట్లు ఉంటుంది మాజీ మంత్రులు గ వాళ్ళకి మంచి భత్యాలు అమరుతాయి ఇప్పటికే కాబినెట్ మంత్రులకి నెల కి 2 లక్షల భత్తెలు  తెలంగాణా లో పెంచుకున్నారు కదా.

It is two years complited that new governments formed in both telugu states. Now both CMs are preparing to change cabinet ministers.