ఆమెతో పోల్చొద్దు

1 Apr 2016


అనుష్కషెట్టీ ఉరఫ్ స్వీటీ తెలుగు తమిళ భాషల్లో హాట్ బేబ్. ప్రొడ్యూసర్లు, డైరక్టర్లు, హీరోల మోస్ట్ వాంటెడ్ హీరోయిన్. తెలుగులో అయితే ప్రస్తుతానికి అనుష్కని లీడ్ రోల్ లోనే పెట్టి సినిమాలు తీస్తున్నారు కానీ, తమిళ్ లో అయితే ఆమెలోని గ్లామరంతా పిండుకుంటున్నారు. సెక్సీ డ్రస్సుల్లో నోరూరించే అనుష్క అందాలను చూడాలంటే అది తమిళ సినిమాల్లోనే కుదురుతుంది. ఈ మధ్యకాలంలో అనుష్కని హిందీ నటి కరిష్మాకపూర్ తో పోల్చుతున్నారట, దీంతో ఆమెతో నాకు పోలిక వద్దంటూ వినయం ప్రదర్శిస్తోంది. ఎందుకంటే ఎవరి టాలెంట్ వాళ్లది, ఇంకో నటితో వేరొకళల్ని పోల్చడమనేది ఇబ్బందికరంగా ఉంటుందని చెప్తోంది. 

బహుశా అనుష్కని బాడీ షేప్, స్కిన్ టెక్స్చర్ లో కరీనాకపూర్ తో కంపేర్ చేసుండొచ్చు. ఎందుకంటే ఇద్దరూ తెల్లటి ఛాయతో ఎండతగిలితే మాసిపోయేలా ఉండటం, వయస్సు మీద పడుతున్నా మగ్గిన మామిడిపండులా ఉండటంతో అలా పోల్చి ఉంటారు. ఐతే కరీనా కపూర్ ఏజ్ కి, స్వీటీ ఏజ్ కి కనీసం పదేళ్లు తేడా ఉంటుంది.  ఒకళ్లు కండపట్టిన జాంపండులా ఉంటే, మరొకళ్లు మగ్గిన బంగినపల్లి మేంగోలా నోరూరిస్తుంటారు. అంతకు మించి అనుష్క చెప్తున్నట్లు నిజంగా పోల్చి చూడటం ఏ హీరోయిన్ల విషయంలోనూ సరైంది కాదు. ఎవరి అందం వారిది, ఎవరి రెమ్యునరేషన్ వాళ్లది.

In Tollywood Anushka is doing lead roles, but in Kollywood still she is doing romantic role. Movie experts are comparing her with Kareena Kapoor.