మరో హాట్ యాంకర్ హీరోయిన్

13 Apr 2016


భారీ అందాలున్న భామ..అయితే ఇంతవరకూ ఎక్కడా ఇసుమంతైనా కన్పించకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్న జాణ జయతి, జెమినీలో వెన్నెల అనే పాటల ప్రోగ్రామ్ కి యాంకరింగ్ చేస్తుండేది. కొన్ని సినిమాల్లో కూడా చిన్న చిన్న పాత్రలు చేసింది. ఐతే మరీ భారీతనం ఎక్కువ కావడంతో జయతికి ఆఫర్లు తక్కువే ఉన్నాయ్, ఇప్పుడు దూరదర్శన్, ఎస్వీబీసీ కార్యక్రమాలకు యాంకరింగ్ చేస్కుంటున్న జయతికి కూడా సినిమా పిచ్చ పట్టుకుందని అంటున్నారు. లేకపోతే కష్టపడి సంపాదించుకున్న సొమ్ముతో ఓ సినిమా నిర్మించిందట. లచ్చి అనే మూవీ లో టైటిల్ రోల్ చేసిన జయతి, తొందర్లో అది రిలీజ్ చేయబోతోందట. ఇప్పుడున్న సమయంలో సినిమాలు తీయడం ఒకెత్తు అయితే రిలీజ్ చేయడానికి చాలా కష్టాలు పడాలి.

థ్రిల్లింగ్ హార్రర్ కామెడీ జోనర్ లో వచ్చే ఈ సినిమా మొత్తం తిరుపతి ఏరియాలోనే షూటింగ్ జరుపుకుందట. ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తానంటున్న జయతి, ఇకపై యాంకరింగ్ కూడా చేస్తానని ఏదీ వదలనని చెప్తోంది. అన్నట్లు ఈ సినిమా డైరక్టర్ ఈశ్వర్ పవన్ కల్యాణ్ సినిమాలకు అసిస్టెంట్ గా పని చేశాడట.
Hot anchor Jayathi is now doing movie. Now she doing anchoring in DD and SVBC. Now she did film in her own production. Now she is getting ready to release first look.