క్యాబరే డ్యాన్సర్

27 Mar 2016బాలీవుడ్ లో ట్రెండ్ అంతా ఇప్పుడు డైరక్టైపోయింది, బూతు సినిమాలకే కాస్త పై పూత పూసి జనం మీదకు వదుల్తున్నారు. సన్నీ లియోన్, పూనమ్ పాండే, రిచా చద్దా లాంటి వారి ఎంట్రీతో ఈ సీన్ మరింత ముదిరి పోయింది. క్యా కూల్ హై హమ్, జిస్మ్ 2 లాంటి సినిమాల్లో ఎక్స్ పోజింగ్ చూస్తే అసలు న్యూడ్ గా కన్పించినా ఇంత కిర్రెక్కదేమో అన్పించకమానదు. ఇప్పుడు క్యాబరే అనే సినిమా కూడా ఆలిస్టులోనే జనం ముందుకు రాబోతోంది. గ్యాంగ్స్‌ ఆఫ్‌ వసేపూర్‌ లో నటించిన  రిచా చద్దా ఇఁదులో హీరోయిన్. దీంట్లోనే క్రికెటర్ శ్రీశాంత్ కూడా చేస్తున్నాడు. డ్యాన్సులు చేస్కుంటూ బాలీవుడ్ లో పెద్ద హీరోయిన్ అయిపోవాలని కలలు కనే క్యారెక్టర్ రిచాదట.

 తన క్యారెక్టర్ కి సంబంధించిన ఓ ఫోటోను ట్విట్టర్లో పోస్ట్  చేసిందామె. అది చూస్తే ఈ సినిమాలో ఎలాంటి సీన్స్ ఉంటాయో ఇట్టే ఊహించొచ్చు. ముప్పాతిక భాగం ఎద అందాలు బైటికి కన్పించేలా ఉన్న ఈ స్టిల్ ను ప్రొడ్యూసర్ పూజాభట్టే స్వయంగా డిజైన్ చేసిందట. పైగా అడ్డూ అదుపులేని ఆనందానికి స్వాగతం అనే క్యాప్షన్ ఒకటి. ఇవి చూసే క్యాబరే కూడా థర్డ్ గ్రేడ్ ఫిల్మ్స్ లా బోల్డన్ని కస్సక్క్ సీన్స్ ఎక్స్ పెక్ట్ చేయొచ్చని ఫ్యాన్స్ ఉవ్విళ్లూరుతున్నారు.Now hot exposing is common thing in Bollywood movies. Sunny Leone, Poonam Panday etc.. heroins are doing exposing like p0rn movies. Now Reecha Chadda is doing a movie called cabaret, She posted her movie still in social website.