పేలిన గన్

10 Mar 2016


                  ఈ రోజు అసెంబ్లీలో గన్ లా పేలిన జగన్, అన్ని తానొక్కడై అందరికీ సమాధానం చెప్పాడు. మూకుమ్మడిగా మంత్రులు పేరు వేస్తే కానీ తెలీని ఎమ్మెల్యేలు విమర్శలు చేస్తున్నా పట్టించుకోకుండా తాను చెప్పాలనుకున్నది. ప్రజలకు తెలియజేయాలనుకున్నది అసెంబ్లీలో చెప్పేశారు, ఇక వాటికి సమాధానాలు చెప్పలేక పసలేని కౌంటర్ ఎటాక్ తో స్కూప్ లో పడిపోయింది అధికారపక్షం.

                          మంత్రుల భూములు దందాపై  ఎందుకు సిబిఐ ఎంక్వైరీ కి భయపడుతున్నారన్న ప్రశ్నకి సమాధానం కరువైంది. 2006లో అవుటర్ రింగ్ రోడ్డు విషయంలో అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డిపై ఇదే సభలో చంద్రబాబు ఆరోపణ చేస్తే, రాజశేఖర్ రెడ్డి వెంటనే సీబీఐకి ఆర్డర్ చేశారని జగన్ గుర్తుచేశారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులు, ఎమ్మెల్యేలు మాత్రం గప్ చిప్ గా తమ భాగోతం బయటపడుతున్నా, జగన్ కి మైండ్ లేదు, అతనికి అది లేదు, ఇది లేదు  అనుకుంటూ ఏవేవో ప్రేలాపన పేలారు కానీ అవన్నీ జనానికి అంతగా ఎక్కలేదు. ఇవాళ్టి సభలోజగనే హీరో కావాలంటే వీడియో క్లిప్పింగ్స్ టీవీల్లో చూసే జనం డిసైడ్ చేసుకుంటారు కూడా.
In Assembly Budget session YS Jagan is the hero. He only gave counter to all TDP MLAs and ministers. He asked want he want to ask.