సన్నీ సొగసులు

27 Mar 2016


హోలీ రోజు బాలీవుడ్ స్టార్స్ చేసిన హంగామా అంతా టివీల్లో ఇంటర్నెట్ లో చూసే ఉంటారు. పోర్న్ నుంచి హిందీ ఫీల్డ్ కి వచ్చిన సన్నీ లియోన్ కూడా బాగానే హోలీని ఎంజాయ్ చేసింది. ఆ సందర్భంగా ఈవెంట్లకు వెళ్లి జనానికి కిర్రెక్కించింది కూడా. నిండుగా బట్టలు కప్పుకున్నా, వంపు సొంపులు క్లియర్ గా అర్ధమయ్యే క్యాస్టూమ్స్ ధరించడం ఆమె స్పెషాల్టీ అలానే వెళ్లిన సన్నీకి ఓ జర్నలిస్ట్ కాస్త కోపం తెప్పించడంతో చేయి చేసుకున్న సంగతి కూడా తెలిసిందే. 

హీరోయిన్ అయ్యారు కాబట్టి ఇప్పుడు రాత్రి పార్టీలకు ఎంత రేటు అంటూ ఓ ప్రాస్టిట్యూట్ ని అడిగినట్లు అడిగే సరికి ఆమెకి ఎక్కడో కాలి ఒక్క షాట్ ఇచ్చేసింది. ఐతే ఆ తర్వాత కూలైంది, ఇప్పుడు అది కాస్తా మర్చిపోయింది. షారుఖ్ ఖాన్ తో రయీస్ అనే మూవీలో ఛాన్స్ రావడమే ఇందుకు కారణం. డాన్ తో స్క్రీన్ షేర్ చేసుకోవడమే  కాదు. అసలు ఓ మెయిన్ హీరో తో నటించే అవకాశం కోసం  ఎదురుచూస్తున్న సన్నీ, ఇప్పుడు బాద్షాతో నటించడంతో తెగ హ్యాపీగా ఫీలైపోయిందట, ఇది కలా కాదా అంటూ గిల్లేసుకుందట.
Bollywood hot heroin Sunny Leone now got more popularity in Bollywood. She started her carrier as p0rn star. Now she is doing a movie with Bollywood Badsha Sharuk Khan.