పవన్ కి పడిపోయిందా ?

27 Mar 2016హీరోయిన్ సమంత పవన్ కల్యాణ్ నటనకి ఫిదా అయిపోయినట్లుంది. ఈమెగారు గతంలో కూడా ఎక్కడా ఆయన పై తన అభిమానాన్ని దాచుకోలేదు. జీ టివి షోల్లో కూడా పవన్ కి 100 మార్కులు, మహేష్ కి 99 పర్సంట్  అంటూ మార్కులేసి ప్రిన్స్ ఫ్యాన్స్ కి ఆగ్రహం కలిగించింది. ఇప్పుడు పవన్ సర్ వియ్ లవ్యూ అంటూ ఓ ఫోటో షేర్ చేసిందామె. సర్దార్ గబ్బర్ సింగ్ టీజర్ లో చిన్నపిల్లలాడే చెక్కబొమ్మపై పవన్ కల్యాణ్ కాసేపు కన్పించగా, అలానే అ.ఆ సినిమా షూటింగ్ స్పాట్ లో హీరో నితిన్, సమంత గుర్రపు బొమ్మపై కూర్చోబెట్టి తమషా చేసింది. నితిన్ కూడా పవన్ కల్యాణ్ ఫ్యాన్ అనే చెప్పుకుంటాడు. ఇప్పుడీ హీరోయిన్ కూడా జతకలవడంతో ఫోటో పోస్టైంది. అది మీరు కూడా చూసేయండి.

Samantha is saying i am the fan of Pavan Kalyan. I a function also she gave 100% marks to Pavan Kalyan. Now she imitated Pavan Kalyan in A aa movie.