చూస్కో నా రాజా

3 Mar 2016                                 ఇదే స్టైల్లో ఉంది కదూ ఈ స్టిల్ బుల్లి తెర నుంచి బిగ్ స్క్రీన్ కి పాకిన రేష్మి హవా ఇప్పుడు ఓ రేంజ్ లో సాగుతోంది. హాట్ లుక్స్ తో అందరిని పడగొట్టేస్తా అన్నంత కసిగా కన్పిస్తున్న ఈ స్టిల్ గుంటూరు టాకీస్ అనే సినిమాలోది రేపు విడుదల కాబోతోన్న ఈ మూవీ టీజర్స్ ఇప్పటికే ఆడియెన్స్ లో   ఎక్సె పెక్టేషన్స్ ను పెంచేస్తున్నాయ్. ఇంతకు ముందు కూడా సినిమాలు చేసినా పెద్దగా రేష్మి క్లిక్ అవ్వలేదు. ఇప్పుడు తన తోటి యాంకర్ అనసూయ కూడా వెండితెరపై ఎంట్రీ ఇచ్చేయడంతో రేష్మి కూడా తన ఊపును కంటిన్యూ చేయాలనుకుంటోందిట.                           ఐతే రేష్మి ఫ్యాన్స్ కి మరో హాట్ న్యూస్ ఏంటంటే, ఈ బొడ్డందాల భామ ప్రిన్స్ మహేష్ సినిమాలో గెస్ట్ రోల్ చేయబోతోందట. బ్రహ్మాత్సవం సినిమాలో ముగ్గురు హీరోయిన్లు ఇప్పటికే ఉన్నారు. వారికి తోడు ఈ బుల్లి తెర చిన్నది కూడా తళుక్కుమని మెరవబోతోందట, గుంటూర్ టాకీస్ ప్రమోషన్ల యమా యాక్టివ్ గా కన్పిస్తున్న రేష్మి, 
ఈ సినిమాతో ఎక్కడికో పోతుందని ఆమె ఫ్యాన్స్ అనుకుంటున్నారు. ఏ డ్రెస్ వేసినా కస్సుమనిపించేలా కన్పించే రేష్మి మహేష్ పక్కన ఓ చిన్న సీన్ లో కన్పించినా ఆ  రేంజ్ వేరు.
Tollywood up coming heroin Reshmi started her carrier with TV anchoring, now she doing movies. Her first movie as heroin is going to release tomorrow. Latest news is she is doing guest role in Srimanthudu movie.