భారీ అందాలు.. కడు రమ్యం

31 Mar 2016


నమిత గుర్తుంది కదా..తన భారీ అందాలతో ప్రొడ్యూసర్లకు భారంగా మారడంతో కాస్త తెరమరుగైన ఈ సుందరి. ఇప్పుడు చెన్నైలో జరిగిన  ఫ్యాషన్ ప్రీమియర్ వీక్  లో మెరిసిపోయింది. అదుర్స్ అనిపించే రేంజ్ లో మోడల్స్ తో పాటు క్యాట్ వాక్ చేసింది. దీనికి తారాలోకం కూడా తరలిరావడంతో ర్యాంప్ పై కొత్త సొగసులు జాలువారాయ్. భారీ అందాల భామ నమిత కూడా తెల్లటి ట్రాన్స్ పరెంట్ క్యాస్టూమ్స్ లో మిలమిలా మెరిసిపోయింది. రాయంచలా ఆమె అలా నడిచి వస్తుంటే కొంత మంది నోరెళ్లబెట్టి చూశారు కూడా  క్రీమ్ కలర్ డ్రెస్ లో ర్యాంప్ మీద నమిత వయ్యారంగా నడుస్తుంటే ఫ్యాన్స్ సంబరపడితే మరి కొంతమంది మాత్రం షకీలాకి సీక్వెల్ గా తయారైందని గుసగుసలాడుకున్నారు.

ఇదే షోలో మరో హీరోయిన్ రమ్యకృష్ణ కూడా రెచ్చిపోయింది. ర్యాంప్ పై ఆమె నడిచిన తీరు మళ్లీ రమ్యకృష్ణ హీరోయిన్ గా నటించిన రోజులను గుర్తుకు తెచ్చాయ్. హాట్ రెడ్ డ్రెస్ లో క్యాట్ వాక్ చేసిన రమ్యని చూసి ఆడియెన్స్ వావ్ అనుకున్నారు. ఈ  రెండు ఫోటోలు మీరూ చూసి ఎంజాయ్ చేయండి.
Fat cute heroin Namitha present no movies in Tollywood. Now she is doing movies in Kollywood. Recently she appeared in Chennai in a fashion show.