మహేష్ తో నితిన్ పోటీనా..?

12 Mar 2016


                                ప్రిన్స్ మహేష్ బ్రహ్మోత్సవం ఏప్రిల్ 29న కానీ, మే 8 న కానీ విడుదల అవుతుంది. డేట్లు అటూ ఇటూ అయినా రిలీజ్ పక్కా. ఇప్పుడు తంటా ఏంటంటే నితిన్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న అనసూయ రామలింగం వర్సెస్ ఆనంద్ విహారి ని మే 6 న విడుదలకి ప్లాన్ చేస్తున్నారట. ఇదే జరిగితే శ్రీమంతుడి దెబ్బకి రామలింగం తట్టుకోగలడా అనేదే సందేహం.

                        ఈ విడుదల కూడా మామూలుగా అయితే వేలన్ టైన్స్ డే కి ఉండేదట. కానీ చెప్పుకోలేని కారణాలతో అంటే మ్యూజిక్ డైరక్టర్ ఛేంజ్, ఇతరత్రా అంశాలతో సినిమా విడుదల వాయిదా పడింది. ఏప్రిల్ లో చేద్దామంటే అల్లు అర్జున్ సరైనోడు రాబోతోంది. ఆ సినిమాతో క్లాష్ అవడం ఇష్టంలేక త్రివిక్రమ్ మే కి వెళ్లాడంటున్నారు. ఐతే అప్పుడు మహేష్ బాబు బ్రహ్మోత్సవం ఏప్రిల్ లో ఉంటుందనే అనుకున్నారట. కానీ అది కూడా ఏప్రిల్ లాస్ట్ వీక్ లేదంటే మే ఫస్ట్ వీక్ అంటుంటండంతో ఇప్పుడు అ..ఆ నిర్మాతల గుండెల్లో రీలు పడిందట. ఇంతకీ నితిన్ మహేష్ ముందు నిలబడగలడా...?
Mahesh Babu present movie Bhramostavam is going to release on April 29 or May 8. And Nitheen movie Aa a movie is also going release on May 6 th. So movie war between Mahesh and Nitheen.