అన్నీ విప్పేస్తా !

28 Mar 2016


క్యారెక్టర్ ఫిట్ నెస్, సిచ్యుయేషన్ డిమాండ్స్ ఇలా రకరకాల పదాలు వాడుతుంటారు. ఇండస్ట్రీలో పాత్రౌచిత్యం కోసమని గుండు కొట్టించుకుంటా, లేదంటే మీసం పెంచుతున్నామంటూ హీరోలు చెప్తుంటారు. అలానే హీరోయిన్లు న్యూడ్ గా కూడా యాక్ట్ చేస్తాం, నిజంగా క్యారెక్టర్ డిమాండ్ చేయాలే కానీ, అంటుంటారు. నిజంగా ఓ సిచ్యుయేషన్ డిమాండ్ చేయడం అనేది ముందే సీన్ లో ఉంటుంది. లేదంటే రచయిత రాసిన కథ ప్రకారం ఫాలో అవ్వాలి, అంతేకానీ మనం ప్రకటనలు ఇచ్చేసినంత మాత్రానా న్యూడ్ సీన్స్ తయారైపోవు.

ఐతే మరాఠీ ఫీల్డ్ లో ఇలాంటి సీన్లకు  కొదవ ఉండదు. ముప్పాతిక నగ్నంగా దృశ్యాలు కన్పిస్తూనే ఉంటాయ్. ఆ రంగంలో ఎదుగుతున్న నటి నికిత గోఖలే గతంలో ఈమె ఎక్స్ పోజింగ్ కి పెద్దగా ఒప్పుకోలేదట. ఐతే ఇప్పుడు మాత్రం పాత్ర డిమాండ్ చేస్తే అన్నీ విప్పేస్తానంటూ ప్రకటనలు గుప్పించేస్తోంది. నిజానికి గూగుల్ లోకి వెళ్లి నికిత గోఖలే ఫోటోల కోసం చూస్తే అన్ని టూపీస్ ఫోటోలే కన్పిస్తాయ్. ఇప్పుడేదో కొత్తగా తాను వేమన్న పోజులివ్వడానికి తయారైనట్లు బిల్డప్ ఇస్తోంది. గోఖలే మాటల్లో అనవసరంగా ఛాన్సులు పోగొట్టుకుంటున్నా అనే దుగ్ధ కన్పిస్తోంది. ఇప్పుడామె ప్రకటనతో తెగ ఆఫర్లు వస్తాయని ఎక్స్ పెక్ట్ చేస్తోందీ లేత జవ్వని.
Heroin exposing is very common. In Marati movies it is very high. Marati heroin Nikitha Gokale is telling i will do anything for movie.