చిత్రాంగద చిక్కులు

30 Mar 2016


మత్తెక్కించే భామ అంజలికి కొత్త చిక్కులు వచ్చి పడ్డాయట. ఆమె ఎవరితోనో తిరుగుతుందంటూ తెగ పుకార్లు వస్తున్నాయట. ఐతే అంజలిని చూస్తే సిల్క్ ఎక్కువే కన్పిస్తుంది కానీ సావిత్రి తక్కువే ఉంటుంది, ఐనా శ్రీకాంత్ అడ్డాల దయతో తెలుగులో ఓ మంచి క్యారెక్టర్ పడింది దాంతో  తెలుగులో చీరకట్టు క్యారెక్టర్లు దక్కించుకున్నా, ఈ అమ్మడికి తృప్తి కలగడం లేదట. అందుకే బాలయ్యతో డిక్టేటర్ సినిమాలో శృంగారం డోస్ పెంచింది. క్లీవేజ్ ని హాట్ గా చూపించడంతో పాటు, నేవల్ షో కూడా నావెల్టీగా చేసింది. ఐనా సినిమాలు తక్కువే వస్తున్నాయ్ అంజలికి.

దాంతో పాటు అంజలి చేస్తున్న సినిమాలు కూడా అనుకోకుండా డిలే  అవుతున్నాయ్ వాటిలో ఆమె ఎంతో ఆశపెట్టుకున్న చిత్రాంగద ఎప్పుడో పూర్తైనా సరైన సీజన్ కోసం చూస్తూ రిలీజ్ వాయిదా పడుతోందట, దానిపైనే ఈ సెక్సీభామ బోలెడంత బాధపడిపోతోంది. తన సినిమాలు విడుదల అయితే బ్రేక్ వస్తుందని, అలానే తనకి ఉన్న ఇష్యూస్ కూడా తొందర్లోనే ఓ కొలిక్కి వస్తాయని అప్పుడంతా శుభమే అని ఎక్స్ పెక్ట్ చేస్తోంది అంజలి. తనకి ఎవరూ ఇప్పటిదాకా బాయ్ ఫ్రెండ్స్ లేరని కూడా మూతి తిప్పుతోంది, ఛ నిజమా అని కొంతమంది అనుకోవచ్చు కానీ నిజం అదేనట..!
Telugu heroin Anjali debut her carrier in Tamil. Later she got popularity with in short time, and with SVSC movie she is doing only saree characters. But now in Sarainodu movie, and Balaiah movie she is doing hot songs.