హంసలా ఎగిరి దూకాలి

17 Mar 2016


                               హీరోయిన్ ఫిజిక్, సిల్క్ లాంటి లుక్స్ ఉన్న హంసానందిని. ఐటెమ్ సాంగ్స్ కి మాత్రమే వాడుకోవడం తెలుగు ఇండస్ట్రీకే చెల్లింది. మాంచి కసక్క్ లుక్స్ తో ఎలా కైపెక్కించగలదో ఈగ సినిమాలో విలన్ ఇంట్రడక్షన్ సీన్ చూస్తే చాలు అర్ధమైపోతుంది. మిర్చి సినిమాలో పాట తప్ప, ఇంకే రకంగానూ గుర్తుకురాని హంసానందిని ఈ మధ్యే వచ్చిన సోగ్గాడే చిన్నినాయన సినిమాలో కూడా మెరిసి మెప్పించింది. ఐతే హంసానందిని ఇప్పుడు యూట్యూబ్ లో తన పేరిట ఓ ఛానల్ పెట్టుకుని. అందులో తన వీడియోలు పోస్ట్ చేస్తుంటుంది. అందులో భాగంగానే తన ఆస్ట్రేలియా టూర్ విశేషాలు కూడా పోస్ట్ చేసింది. ఆ తర్వాత న్యూజిలాండ్ లోని బంగీ జంప్ లు కొడుతూ, కేక పెట్టించింది. ఫేస్ బుక్, యూట్యూబ్ లో ఆ జంప్ వీడియో పోస్ట్ చేసింది. ధైర్యముంటే మీరూ నాలా ట్రై చేయండంటూ కవ్వించింది ఈ బ్యూటీ .

Tollywood hot heroin Hamsa Nandini is care of address for item songs. Now he created a channel in youtube and posting her videos. Now she posted her Newzland bungy jump video.