చిత్రాంగి పాట

12 Mar 2016                     హీరోయిన్ అంజలిని చూస్తే సిల్క్ ఎక్కువే తప్ప సావిత్రి తక్కువనిపించకమానదు. ఏ క్యారెక్టర్ చేసినా కైపెక్కించడంలోనే ఆమె అందం ఎక్కువ వర్కౌటౌద్ది, అందుకే అరవతంబిలు ఆమెని హీరోయిన్ గానే కాకుండా మాంఛి మసాలా పాపగా చూస్తూ ఐటెమ్ సాంగ్స్ ఆడిస్తుంటారు. తెలుగులో హిట్లు లేకపోయినా, ఆఫర్లకి మాత్రం ఎలాంటి లోటు లేదు ఈ బొద్దుభామకి సైజు తగ్గుదామనుకుంటున్న ఈ బ్యూటీ ఇప్పుడు చిత్రాంగద అనే సినిమా కోసం పాట కూడా పాడేసింది. తెలుగు తమిళ నటులను పెట్టుకుని బైలింగ్వల్ సినిమాగా తీస్తున్న ఈ చిత్రాంగదకి అశోక్ దర్శకుడు, నాని హీరోగా వచ్చిన పిల్ల జమీందార్ కి ఇతగాడే డైరక్టర్. 
 
                       అన్ని సినిమాలకు చెప్పినట్లే దర్శకనిర్మాతలు ఇది డిఫరెంట్ జోనర్ లో వస్తుందని, ఎవరూ ఈ పాయింట్ ని టచ్ చేయలేదని చెప్తున్నారు. మన చిత్రాంగి పాడిన పాట కూడా భలే తమాషాగా సాగుద్దట డ...డ..డంగ్ డంగ్.డంగ్ డాంగ్ డంగ్..యాపిల్ ఫోన్..ఆపిల్ రేటు కొస్తే..డంగ్ డంగ్..ఇలా ఉండుద్దట.
Telugu Heroin Anjali is always hot topic in media. Recently she is again in hot topic in media by singing a song in her latest movie Chirtamgadha.