వాళ్లిద్దరితో అది చేయాలనుకుంటున్నాట్ట

7 Mar 2016                           అడవి శేష్ పేరైతే అడవి బాపిరాజు గొప్పదనంతో వెంటనే చొచ్చుకుపోయింది కానీ, హిట్లు మాత్రం పడలేదు. దీంతో సైడ్ క్యారెక్టర్లు వేస్తూ తన యాక్టింగ్ అర్జ్ తీర్చుకుంటున్నాడు ఈ శేషుబాబు. ఫారిన్ రిటర్న్ డ్ అయినా చక్కని తెలుగు మాట్లాడుతుంటాడు, ఇప్పుడు క్షణం సినిమాకి మంచి హైప్ రావడంతో ఇక బాలీవుడ్ కి పోతానంటున్నాడు. అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శనిలా మనోడిని అంత తొందరగా వాళ్లు దగ్గరకి రానీయకపోవచ్చు.
పైగా హిట్ అయిందో లేదో మనోడికి అప్పుడే ఆలియా భట్, రాధికా ఆప్టే కావాలట. ఈ ఇద్దరి ఎంపికతోనే శేషుబాబు కోరికలు ఏస్థాయిలో కాలుతున్నాయో అర్ధం అవుతుంది. 

                             పచ్చని జాంపండులా కత్తి కసుక్కుని దిగిపోయే అందాలున్న ఆలియా భట్ ని ఏ బికినీ షూట్ లో చూసాడో కానీ, ఆదాశర్మ చేసిన క్యారెక్టర్ కి ఆమెని తీసుకుంటాడట. ఇక జబ్బల అందం తప్ప నటన పెద్దగా లేని అనసూయ క్యారెక్టర్ కి దొండపండులా నిత్యం విచ్చుకుని ఉండే పెదవులున్న రాధికా ఆప్టే కావాలట. బహశా అహల్య షార్ట్ ఫిల్మ్ చూసినప్పట్నుంచీ ప్రతి ఒక్కరికీ రాధికా ఆప్టే అందాలపైనే కన్నేశారు. ఇప్పుడు మంచి రసికుడని టాక్ తెచ్చుకున్న శేషుబాబు ఈ రకంగానైనా తన తపన తీర్చుకుంటాడేమో చూడాలి మరి. కానీ రాధికా ఆప్టే అంత తొందరగా తృప్తి పడే రకం కాదని టాక్, మనోడిని ఆదరిస్తుందో తెలుగు రీమేక్ నాకొద్దు అంటుందో చూడాలి మరి.
Adivi Seshu is well know person to Tollywood people. He returned form foreign to act in movie. His latest movie Kashnam go hit, so want to do this movie in Bollywood.