మిస్ గే కాంటెస్ట్

4 Feb 2016                బ్యూటీ కాంటెస్టులంటే అందమైన భామలు, లేత మెరుపు తీగెల్లా మెరిసిపోతూ వయ్యారాలు పోతుంటారు. అదే జంట్స్ కంటే మిస్టర్ వరల్డ్, మిస్టర్ యూనివర్స్ పోటీలున్నాయ్. కానీ మరి ట్రాన్స్ జండర్స్ కైతే. అదే జరిగింది కొలంబియాలో మిస్ గే కాంటెస్ట్ నిర్వహించడంతో గే కమ్యూనిటీ వ్యక్తులు ర్యాంప్ పై హొయలు పోయారువీళ్లంతా సొగసు ఉట్టిపడుతూ అచ్చంగా అమ్మాయిలానే ఉన్నారు కదా. కానీ వీళ్లంతా కొలంబియాలో పోయిన వారం అందాలపోటీలో పాల్గొన్న స్వలింగ సంపర్కులు.

              కొలంబియాలోని సంప్రదాయదుస్తులు ధరిస్తూ బార్బాకోస్ ఏరియాలో తెగ సందడి చేసారు వీరంతా ఆటుగా వెళ్లేవారంతా సడన్ గా ఈ అందాల ఆరబోత ఏంటంటూ ఆశ్చర్యపోయారు కూడా. ఫోటోలు తీసుకుంటున్నా అస్సలు సిగ్గుపడకుండా బెల్లీ డ్యాన్స్ చేస్తున్నవీళ్లు లెస్బియన్, గే,బైసెక్సువల్ ట్రాన్స్ జెండర్ కమ్యూనిటీకి చెందినవారే. ఈ పోటీలకు ముందు భారీ కసరత్తే జరిగింది కూడాఓ రెగ్యులర్ బ్యూటీ కాంటెస్ట్ కు ఎలాగైతే ప్రిపేరవుతారో. ఈ గే బ్యూటీ కాంటెస్ట్ కు కూడా అలానే వీళ్లంతా తయారయ్యారు కూడా వీళ్ల హొయలు చూస్తూ ఆడియెన్స్ కూడా చప్పట్లతో అభినందించారు. ఈ కాంటెస్ట్ లో  గ్జెమినా శాంటనా మిస్ గే గా ఎన్నికైంది. ఆమెకి అందరూ అభినందనలు తెలపడంతో ఈ కార్యక్రమం సక్సెస్ ఫుల్ గా పూర్తైంది.
We have seen miss beauty, miss India, and also seen Mister India, Mister world. But in Colombia Miss gay contest was conducted. It get good response, people were taken snaps.