జిమ్ లో శామ్

9 Feb 2016                        సౌతిండియాలో సెన్సెషనల్ బ్యూటీ సమంతా రూత్ ప్రభు, ఒకసారి చూస్తే కామన్ బ్యూటీగా పెద్దగా ప్రత్యేకత లేనట్లుగా అన్పించడం సమంత స్పెషాల్టీ. ఐతే చూసేకొద్దీ చూడాలనిపించేలా కిక్ ఎక్కించే అందం ఆమెది నున్నగా మెరిసిపోయే బుగ్గలు, డీప్ కట్ తో కేక పుట్టించే బ్యాక్ తో యూత్ గుండెల్లో కలలరాణిగా నిలిచిపోయింది సమంత. ఇప్పుడు సమంత తన అందాలకు మెరుగులు పెడుతుందో, లేక సరదాగా చేస్తుందో కానీ సమంతా జిమ్ లో చేసిన వర్కౌట్ల వీడియో ఒకటి నెట్ లో చక్కర్లు కొడుతోంది. దాదాపు వందకేజీల వెయిట్ ఉన్న జిమ్ రాడ్ తో విన్యాసాలు చేస్తూ సమంత అందులో కన్పించింది. లవ్లీ ఎక్స్ ప్రెషన్స్ తో క్యూట్ గా కన్పించే ఈ అమ్మడు  ఇప్పుడిలా గండరగండిలా బరువులు ఎత్తడం తమాషాగా అన్పిస్తుంది. 

                        ఈ ఏడాది నితిన్ సినిమా, బ్రహ్మోత్సవం, జనతా గ్యారేజ్ తో ఆడియెన్స్ ముందుకు రానున్న సమంత ఇప్పుడీ ఫీట్ ఏ మూవీలో క్యారెక్టర్ కోసం చేసిందో చూడాలి. స్వీట్ సక్సెస్ కి కేరాఫ్ అడ్రస్ గా మారిన సమంత లేడీ బాహుబలిగా మారుతుందేమో అని వీడియో చూసిన  ఫ్యాన్స్ సరదాగా కామెంట్ చేస్తున్నారు. ఆ వీడియో మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి.
Samantha is the one of the top heroin in Tollywood. Now she is doing Brahmostavam, and a movie with Nitheen. Now she is hot topic in internet. She is workout in gym with more than 100 kgs wait lift.