ఆర్జీవీ వేసేశాడు

8 Feb 2016


                రామ్ గోపాల్ వర్మ సినిమాలకంటే సెలబ్రెటీల కామెంట్లు, వారి మూమెంట్లపైనే ఎక్కువ ఫోకస్ పెడతాడేమో అన్పించకమానదు. ఎందుకంటే ఆయన చిరంజీవి,పవన్ కల్యాణ్,మహేష్ బాబు, చివరికి రాజ్ తరుణ్ ని కూడా వదిలిపెట్టడు వరసగా తన ట్వీట్స్ తో హోరెత్తిస్తాడు. ఇప్పుడు పవన్ కల్యాణ్ కాపుల రిజర్వేషన్ల అంశంపై ప్రసంగించగా ఆయన ఏం మాట్లాడాడో ఆయనకైనా అర్ధమైందా అంటూ ట్వీటాడు. ఏదో కార్ డ్రైవర్ చెప్పిన మాటలనే ఆధారం చేసుకుని మాట్లాడినట్లు ఉందని సెటైరేశాడు. పీకే అభిమానిగా తానీ మాటలు చెప్తున్నా అన్నాడు అలానే పార్టీ ప్రకటించిన టైమ్ లో ఆయన చేసిన ప్రసంగాన్ని కూడా పవన్ కల్యాణ్ గుర్తు తెచ్చుకోవాలంటూ ఓ సలహా కూడా ఇచ్చాడు.
Ramgopal Varma is always created sensational with his twitters. Present he commented on Pavan Kalyan Kapu reservation press meet.