ప్రేమంటే ఇదేరా

9 Feb 2016


                        ప్రీతి జింతా తెలుగులో చేసినవి రెండే సినిమాలు ఐనా తెలుగువారికి బాగా దగ్గరైంది. ఆ రెండూ లవ్ స్టోరీలే ఒకటి రాజకుమారుడు, రెండు ప్రేమంటే ఇదేరా. సొట్ట బుగ్గలతో సెక్సీగా కన్పించే ప్రీతి జింతాది డేరింగ్ నేచర్. తండ్రి ఆర్మీలో చేసిన నేపధ్యం ఉండటంతో బాలీవుడ్ లో మాఫియా ప్రాబల్యంపైనా కోర్టులో సాక్ష్యం చెప్పగల రియల్ హీరోయిన్. నెస్ వాడియాతో ప్రీతిజింతా కొన్నాళ్లు చీకూ చింతా లేకుండా ఎంజాయ్ చేసింది. ఆ తర్వాత ఐపీఎల్ జరుగుతున్న సమయంలోనే అతను తనని హింసించాడంటూ ఆరోపించి సంచలనం కలిగించింది కూడా. 

                        లేటెస్ట్ న్యూస్ ఏంటంటే ప్రీతి జింతా మరోసారి లవ్ లో పడిందట. వచ్చే నాలుగురోజుల్లో అంటే ఫిబ్రవరి 12న పెళ్లి కూడా చేసుకోబోతోందట. వరుడు అమెరికా ఫైనాన్షియల్ అనలిస్ట్ జీన్ గుడ్ ఇనో  బైటికి మాత్రం  పెళ్లిపై ఎలాంటి కామెంట్ చేయకపోయినా ఫిబ్రవరి   12 నుంచి 16 వరకు ఐదు రోజుల పాటు లాస్‌ఏంజెల్స్‌లో పెళ్లి సంబరాలు ఏర్పాటయ్యాయట. 
Preethi Jintha did two movies in Telugu, but she got more fans following in Telugu. She is the most daring heroin in Bollywood. Now She is in love, and she is going to marry American person Gees Gud Eno on February 12.