నయన్ కి ఫ్రిస్కింగ్?

5 Feb 2016


                నయనతార పాస్ పోర్ట్ చిక్కులతో మలేషియా ఎయిర్ పోర్ట్ లోనే దాదాపు ఓ 12 గంటలు గడిపిందట. ఇప్పుడీ టాక్ విపరీతంగా నడుస్తోంది పాస్ పోర్ట్ లో వేరే వారి ఫోటో ఉందని, లేదు లేదు మిస్ మ్యాచ్ అయిందని చెప్తుండటంతో అసలు ఏం జరిగిందనే ఆసక్తి అందరిలో బయలుదేరింది. విక్రమ్ హీరోగా నటిస్తున్న ఇరుమగన్ సినిమాలో ఆమె సీక్రెట్ ఏజెంట్ గా నటిస్తోంది. ఆ షూటింగ్ మలేషియా లో పూర్తై వెనక్కి వస్తున్న సందర్భంలో ఇలా జరిగిందట. 

               ఐతే నానున్ రౌడీ ప్రమోషన్ కోసం ఆమె రోడ్ సైడ్ వైన్ షాప్ లోబీర్ తెచ్చుకున్నట్లు అప్పట్లో తెగ ప్రచారం చేశారు. ఇప్పుడిది కూడా పబ్లిసిటీ స్టంటా, లేక షూటింగ్ లో భాగమా తెలియాలి. ఓ వేళ పాస్ పోర్ట్ లో ఫోటోలు మిస్ మ్యాచ్ అవడం, ఇతర సమస్యలు ఎదురైతే బాడీ ఫ్రిస్కింగ్ కూడా చేసుంటారనే న్యూస్ కూడా ఆమె ఫ్యాన్స్ లో నడుస్తోంది. అక్కడి ఇండియన్ ఎంబసీ జోక్యంతో సేఫ్ గా ఇండియాకు వచ్చిందని మాత్రం తెలుస్తోంది నిజమేంటో అనామికకే తెలియాలి మరి.
Tollywood hot heroin Nayanathara in now doing movie with Vikram in Erumagan. After completion of this movie shooting, she was waited in Dubai airport for 12 hours for passport problem.