టూపీస్ లో సీత

22 Feb 2016




హీరోయిన్లు ఎన్ని కాస్ట్యూమ్స్ లో కన్పించినా..బికినీ డ్రస్ కి ఉన్న క్రేజ్ మాత్రం ఎప్పటికీ తగ్గదు..రెండంటే రెండే గుడ్డ పీలికల్లో ఎత్తులు..కొలతలు ప్రస్ఫుటంగా కన్పించే బికినీ డ్రస్ లో ముద్దుగుమ్మల అందాలు ప్రేక్షకులకు కనువిందు చేస్తాయ్..అందుకే మొదటిసారిగా ఏదైనా హీరోయిన్ బికినీ వేస్తున్నారంటే ఆ సినిమాకి వచ్చే క్రేజ్ వేరుంటుంది..త్రిష,రకుల్ ప్రీత్ సింగ్, ఇలియానా, నయనతార,తమన్నా ఇలాంటి తారలంతా వీటికి దూరంగా ఉంటూ తమ క్రేజ్ పెంచుకుంటున్నారు.
సమంత, కాజల్ కూడా డిటో..ఐతే వీరంతా తమ మూవీల్లో ఏదో చోట కన్పించీ కన్పించకుండా..కొద్ది కొద్దిగా కురుచ దుస్తులు వేసుకుని అదే బికినీ అనుకోమనేవాళ్లు..అందుకే బిల్లా మూవీలో నయనతార టూపీస్ లో కన్పించగానే ఆ మూవీకి అంత క్రేజ్ వచ్చింది..అనుష్క కూడా అంతే..ఐతే ఇప్పుడిక అనుష్క మళ్లీ బికినీ ధరించే సీన్ కన్పించదనుకోండి..
నైన్ మాత్రం ఎప్పటికప్పుడు తన గ్లామర్ పెంచుకుంటూ..క్రేజ్ కాపాడుకుంటోంది..డైరక్టర్ శంకర్ శిష్యుడు తీస్తున్న ఇరుమగన్ మూవీలో విక్రమ్,నైన్ జంటగా నటిస్తున్నారు..ఇందులో నైన్ సీక్రెట్ ఏజెంట్ గా కన్పిస్తోంది..ఐనా టూపీస్ వేస్తోందంటే ..ఓ బాండ్ గాళ్ టైప్ లో ఊహించొచ్చు..స్విమ్మింగ్  పూల్ లో తన అందాల నునుపును ప్రదర్శించబోతోందన్నమాట. 
Tollywood Hot heroin Nayanathara is doing movie in both Tollywood and Kollywood. Now she doing a movie in the direction of Irumagan. In this movie she will appear in bikini.