భారీ భామ హార్రర్ లుక్

8 Feb 2016
                  ఆరడుగులవిగ్రహం, బరువైన అందాలు, అంత భారీగా ఉన్నా సొగసైన నడుము, గుండ్రాయిలాంటి నాభి సొందర్యంతో జనానికి పిచ్చేక్కించే నమిత కొన్నాళ్లుగా కన్పించడం మానేసింది. ఎప్పుడో తమిళ్ లో విడుదలైనవి తిరిగి డబ్ చేసి వదులుతుంటే కన్పించడమే తప్ప, రీసెంట్ సినిమాలేవీ ఆమె చేతిలో లేవు. ఇప్పుడు మళ్లీ తమిళ్ సినిమాలో స్లిమ్మై కన్పించబోతోంది. స్లిమ్ అంటే ఇలియానాలా అనుకునేరు, జెమినీ టైమ్ నమితనే గుర్తుకు తెచ్చుకోండి.

                 ఐతే ఈ సినిమాలో ఆమె లుక్  చూసి జనం చొంగ కార్చుకోవడం మానేసి గొంతు తడారిపోయిందిట. ఓ ఘోస్ట్ లా కన్పిస్తున్న నమిత ను చూసి దడుసుకుంటున్నారట. అసలే చెయ్యెత్తు మనిషి దానికి తోడు హార్రర్ గెటప్ వేస్తే ఇంకేమైనా ఉఁదా గుండెలు దడదడలాడిపోతాయ్  కదా. అదే జరిగింది ఇప్పుడు ఈ భారీ రొమ్ముల భామని చూస్తే చక్కనమ్మ చిక్కినా అందమే కానీ, ఇలా భయపెడితేనే ఏదోలా ఉంటుందనిపిస్తుంది ఈ స్టిల్స్ చూస్తుంటే..
South Indian fat beauty Namitha is now not appearing in Tollywood. Only she is appearing in dubing movies. But now she doing an horror movie, and she got dieted.