అతడికి కరీనా కావాలట

8 Feb 2016


                  కరీనా కపూర్ నలభై ఏళ్లు దగ్గరపడుతున్నా, కసి కసిగా కన్పించే కరీనా కపూర్ అంటే ఎవరికైనా కిరాక్ పుడుతుంది. అందులో ఇక ఎక్స్ భాయి ఫ్రెండ్ కి కాస్తైనా జ్ఞాపకాలు గుర్తుకు రాకుండా ఉంటాయా. అదే ఎక్కడో గుచ్చుకున్నట్లుంది షాహిద్ కపూర్ కి, ఉడ్తా పంజాబ్ అనే సినిమా కోసం కరీనా ఓ గెస్ట్ క్యారెక్టర్ లో నటించింది కరీనా అంతకు ముందు ఓ ఇంట్రెస్టింగ్ కథ నడిచిందిట. కరణ్ జోహార్ కథ చెప్పినా తనకి నచ్చలేదని, ఐతే షాహిద్ కపూరే స్వయంగా కరణ్ జోహార్ చేత క్యారెక్టర్ చేయాల్సిందిగా రాయబారం నడిపించాట్ట. ఈ సంగతి డస్కీ బ్యూటీ కరీనా నే ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. 

                  వీళ్లిద్దరూ ఓ పదేళ్ల క్రితం లవ్ బర్డ్స్ గా కిచకిచలన్నీ పడ్డారు..లిప్ కిస్సులతో అల్లాడించారు కూడా. ఐతే ఆ తర్వాత సీన్ లోకి సైఫ్ ఆలీఖాన్  ఎంట్రీ తో షాహిద్ కు కరీనా దూరమైంది. తొడ పరిచయం తొంభైఏళ్లైనా మరిచిపోరంటారు. ఇప్పుడందుకు తగ్గట్లే మనోడికి ఏ  త్రిబుల్ఎక్స్ కలలొచ్చాయో కానీ ఉడ్తా పంజాబ్ లో కలిసి నటించారు. జబ్ వుయ్ మెట్ అనే మూవీతోనే కరీనాకు స్టార్ డమ్ వచ్చింది. అప్పుడే షాహిద్ తో పరిచయం కూడా కలిగింది. ఇప్పుడు అంటే పదేళ్ల తర్వాత ఈ ఇద్దరూ కలిసి నటిస్తుండటం విశేషం.
Bollywood hot heroin Kareena Kapoor is still hot. So her ex boy friend want to do movie with her. Shahid Kapoor is now doing a movie Udaa Panjab, in this movie for special character he suggested Kareena Kapoor.