ఆమెకి ఆమె..ఈమెకి ఈమె కావాలట.

4 Feb 2016


                 హిందీలో బయోపిక్స్ ట్రెండ్ నడుస్తోందిప్పుడు. బ్యాడ్మింటన్ స్టార్, పద్మభూషణ్ పురస్కారానికి ఎన్నికైన సైనా నెహ్వాల్ హుందాగా ఉంటుంది. ఎక్కడ ఉన్నా డిగ్నిఫైడ్ గా బిహేవ్ చేస్తుందని అంటారు. ఆమె విజయాలపై సినిమా తీస్తే అందుకు ఎవరిని ఎంచుకుంటారని ప్రశ్నిస్తే. దీపికా పదుకునే బావుంటుందని చెప్పిందామె. దీపికా పడుకునే ఎంత సెక్సీగా ఉంటుందో. అంత గ్రేస్ ఫుల్ గా కూడా ఉంటుంది. అందుకే ఆమె ఛాయిస్ అందరి ప్రశంసలూ అందుకుంది. మరోవైపు సానియామీర్జా అందాలు చూస్తే హుందాతనం కంటే సెక్సీతనమే ఎక్కువ కన్పిస్తుంది. ఆమె జీవితంపై కూడా ఓ సినిమా తయారవుతోంది.
             దాంట్లో  ఆమె పాత్రను పరిణితి చోప్రా చేస్తోంది. పరణీతి కూడా అంతే ఎంత అందంగా  ఉంటుందో..అంత మత్తుగానూ కన్పించగలదు. క్యారెక్టర్ ఫిట్ నెస్ కోసం పరణితి చోప్రా. తన బరువు అందాలను స్లిమ్ చేసుకుని బాగా నాజూకుగా తయారైంది కూడా. సైనా నెహ్వాల్, సానియా మీర్జా ఈ ఇద్దరూ కూడా తమ రంగాల్లో ఒకే సమయంలో తమ విజయాలు సాధిస్తూ. భారత కీర్తి పతాకాలను ఎగరేస్తున్నారు. బ్యాడ్మింటన్, టెన్నిస్ రెండు క్రీడలకు బాగా పేరు తీసుకురావడంలో వీరిద్దరి కృషి టాలెంట్ అందరికీ తెలిసిందే. ఒలింపిక్స్‌లో పతకం సాధించిన మొదటి భారత బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌పై అమోల్‌ గుప్త సినిమా తీయబోతుండగా. సానియాపై అల్రెడీ సినిమా తయారవుతోంది.
In Bollywood Biopic trend is ruining. Deepika Padukone was did a role of Meryy com. Now Bollywood is ready to a movie on Saina Nehwal, for this also Deepika Padukone was selected.