ఏం చేసినా మేమే-రేవంత్ రెడ్డి

20 Jan 2016


          మేం చేస్తే కాపురం..ఇంకోడు చేస్తే..సానితనం అన్నాట్ట..టిడిపి నేత రేవంత్ రెడ్డి తీరు కూడా అలానే ఉంది..స్టేట్ లో అసలు అప్పోజిషన్ లేకుండా చేయాలని టిఆర్ఎస్ కుట్ర చేస్తుందని వాపోయాడాయన.. మీట్ ది ప్రెస్ లో మాట్లాడిన రేవంత్ రెడ్డి..గ్రేటర్ పీఠం తమదే అన్నాడు..హైదరాబాద్ ను 60వేలకోట్ల ఆదాయమున్న నగరంగా తీర్చిదిద్దిన ఘతన తమదే అన్నాడాయన.. తమ పార్టీ గుర్తుపై గెలిచినవాళ్లను లాక్కోవడం గొప్పకాదని..ఇలా నియంతలా పాలించేవాళ్లంతా మట్టికొట్టుకుపోతారని శాపనార్ధాలు పెట్టాడు..కానీ మరి ఏపీలో వైసీపీ ఎమ్మెల్యేలకు టిడిపి కిటికీలు..ద్వారాలు తెరవడాన్ని మాత్రం కన్వీనెంట్ గా మర్చిపోతున్నాడు రేవంత్..అందుకే ఏం చేసినా మేమే అనడం ఖచ్చితంగా టిడిపికి సరిపోతుందంటున్నారు..కేటీఆర్ విసిరిన సవాల్ కు తాను సిధ్దమేనని మరోసారి ఛాలెంజ్ విసిరాడు..ఐతే ఈ అంశంలో కేటీఆర్ క్లారిటీ ఇవ్వడం లేదంటూ రేవంత్ రెడ్డి వాపోతున్నాడు..మరి కేటీఆర్ మరోసారి ఈ ఛాలెంజ్ విసిరితే కానీ తానూ రెడీ అనడేమో...


Revanth Reddy fired on TRS government. We can win in GHMC elections, TRS are attracting out leaders.