పూరీ దెబ్బకి పాతికమంది ఫినిష్

12 Jan 2016


             ఔను పాతికమందిని పీకి పారేశాడు..డైరక్టర్ పూరీ జగన్నాధ్ ఫుల్ కన్ఫ్యూజన్ లోనో..లేక డిటర్మినేషన్ తోనే తన టీమ్ మొత్తానికి ఊస్టింగ్ చేశాడు..ఐతే దానికి మనోడు చెప్తున్న రీజన్..వాళ్లు మనోడి మాట వినడం లేదట..ఇప్పటికిప్పుడు కూడా కాదు దాదాపు రెండేళ్ల నుంచీ వాళ్లంతా పూరీ జగన్నాధ్ ఏం చెప్పినా లైట్ తీస్కోవడంతోనే..వాళ్లను కూడా లైట్ తీస్కున్నాట్ట..పూరీ చెప్తోందేంటంటే..నేను చెప్పినది వినకపోగా..వాళ్లలో వాళ్లకీ కోఆర్డినేషన్ ఉండటం లేదు..ఎంత ఘాటుగా వార్నింగ్ ఇచ్చినా పట్టించుకోవడం లేదు..అల్టిమేట్ గా నా పని కూడా చెడగొడుతున్నారు..అందుకే ఇలా చేయాల్సి వచ్చిందంటూ జగన్ చెప్పాడు.. ఇప్పుడు ఆఫీస్ లో నేనొక్కడినే ఉంటున్నానంటూ కూడా చెప్పాడు పూరీ..ఈ తీసివేయబడ్డవాళ్లంతా గత ఐదేళ్లనుంచీ పూరీతో కలిసి ట్రావెల్ చేస్తున్నవాళ్లేనట..ఐతే వీళ్లందరికీ రెండేళ్లక్రితమే చెప్పిన పని చేయడం లేదని..ఇలాగైతే కష్టమనీ చెప్పాట్ట పూరీ..అనుకున్న ఆ ఫైన్ మాణింగ్ రాగానే అందరికీ గుడ్ బై చెప్పేశాడు..ఐతే బయట టాక్ ఏంటంటే మనోడు ఈ మధ్య వెలగబెడుతున్న 'రాస ' కార్యాలన్నీ బైటికి పొక్కడంలో స్టాఫ్ లీకుల పాత్ర ఎక్కువని తెలిసే..ఇలా చేశాడని అంటున్నారు..

Famous director Puri Jagannath has removed 25 members form his team. He is saying that there is no co-ordination between them and they are not Listening to me. They all are working Puri since last five years.