దావూద్-మోడీ ఒకే పెళ్లికి వెళ్లారా..?

13 Jan 2016


             ఆరోపణల్లో వాస్తవం సంగతి తెలియదు కానీ..ఏఐసిసి ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ పెద్ద బాంబునే పేల్చారు..ప్రధాని మోడీ పాకిస్తాన్ లో హాజరైన నవాజ్ షరీఫ్ మనవరాలి పెళ్లికి మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ దావూద్ ఇబ్రహీం కూడా హాజరయ్యాడని చెప్తున్నారు.. ఈయన  ఆరోపణల కంక్లూజన్ ఏంటంటే..అక్కడికేదో మోడీకి డీ గ్యాంగ్ ఆ పెళ్లికి వచ్చే సంగతి తెలిసే వెళ్లినట్లు చెప్తున్నాడు.. ఆయన పర్యటన ముగిసిన వారంలోపే పఠాన్ కోట్ ఘటన జరగడం దారుణమని దిగ్విజయ్ సింగ్ వాపోయారు.. ఆరోపణలు చేయడం ప్రతిపక్షాల పనే అయినా మరీ ఇంత దారుణంగా ప్రతీ అంశానికీ ముడిపెట్టడం సరికాదని కొంతమంది కామెంట్ చేస్తున్నారు.

Recently prime minister Narendra Modi attended Navaz Sharif grad daughter marriage in Pakistan. But AICC leader Digvijay Singh said Naredra Modi and Dawood Ibrahim attended the same marriage.