ప్రేమపక్షులు విడిపోలేదట

21 Jan 2016


        రణబీర్ కపూర్, కత్రినా కైఫ్ లవ్ ఎపైర్ సంగతి..డేటింగ్ చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే..ఐతే పోయినవారం వీళ్లిద్దరూ విడిపోయారని తెగ ప్రచారం జరిగింది..ఐతే జగ్గా జాసూస్ సినిమా షూటింగ్ లో ఈఇద్దరూ మళ్లీ క్లోజ్ గా మూవ్ అవుతుండటం చూసి..ఇది ప్రొఫెషనలిజమా..లేక ప్యాచ్ అప్పా అని కన్ప్యూజ్ అవుతున్నారట.. డేటింగ్ చేసిన చాన్నాళ్ల తర్వాత విడిపోయిన సినిమాజంటలకు తక్కువేం లేదు..బిపాషాబసు-జాన్ అబ్రహాం, రణబీర్-దీపికా,కరీనాకపూర్-షాహిద్ కపూర్ ..ఈ కోవలోని వారే..గుసగుసగాళ్లతో ఈ లిస్ట్ లో వీళ్లిద్దరు జాయినైపోయారనుకున్నారు..ఐతే రణబీర్-కత్రీనా క్లోజ్ సర్కిల్ మాత్రం ఇది ప్రేమికుల మధ్య వచ్చే చిన్న చిన్న తగాదాల్లాంటిదేనని తేలుస్తున్నారు.. వీళ్లిద్దరూ డేటింగ్ చేస్తున్న అపార్ట్ మెంట్ నుంచి పోయినవారం రణ్ బీర్ గూడునుంచి పోయిన పక్షిలా వెళ్లిపోయాడని టాక్ వచ్చింది..ఐతే నిజం మొగుడూ-పెళ్లామ్స్ లానే గొడవలు పెట్టుకోవడం..విడిపోవడం..కలవడం చేస్తున్నారని కామన్ ఫ్రెండ్స్ చెప్తున్నారు..బాంబే వెల్వెట్ షూటింగ్ శ్రీలంకలో జరుగుతుండగా..ఈ ఇద్దరి మధ్యా ఘాటుగా వాగ్వాదం చోటు చేసుకుందట..ఆ తర్వాత కత్రీనా కైఫ్ సల్మాన్ ఖాన్ తో ప్యాచ్ అప్ చేస్కుందని గాసిప్స్ వచ్చాయ్..ఐతే కత్రీనా నటిస్తున్న ఫితూర్..సల్మాన్ సుల్తాన్ ఈ రెండు సినిమాల షూటింగ్ లు ఒకే చోట జరుగుతుండటంతో..కలిసి మాట్లాడుకున్నారట..అంతే తప్ప..రీయునైట్ కాలేదని తేలింది..సో..ఇప్పుడు రణబీర్ కత్రీనా జంట ప్రస్తుతానికైతే కలహాల కాపురమే నడిపిస్తున్నారట తప్పించి బ్రేక్ అప్ అవలేదు.

Ex lovers Ranabeer Kapur and Katrina Kaif are break up with each other. In a recent movie shooting they both were move very closely.