నాకు ఫుల్ డిమాండ్ ..అందుకే గాసిప్స్ అంటున్న హీరోయిన్

12 Jan 2016


                   గాసిప్స్ గురించి పెద్దగా పట్టించుకోనంటోంది అంజలి.. వాటి గురించి బుర్ర చెడగొట్టుకోవడం అనవసరమని..ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేస్తూ ఆ నెగటివ్ కామెంట్ల ప్రభావం నుంచి బైటపడతానంటోందీ బ్యూటీ.. మార్కెట్ ఉన్న నటిని కాబట్టే తనపై గాసిప్స్ వస్తున్నాయని అంజలి చెప్తోంది..తనకు పెళ్లి అయిందని..పిల్లలు కూడా ఉన్నారని వచ్చిన పుకార్లపై ఈ రకంగా స్పందించింది.. ప్రస్తుతం డిక్టేటర్ సినిమా ప్రమోషన్లో ఉన్న అంజలి..బాలయ్య చాలా స్వీట్ అంటూ కితాబులిచ్చేస్తోంది.. ఏదైనా ఆయన చాలా కంఫర్ట్ బుల్ అబ్బా అంటూ నయగారాలు పోతున్న అంజలి..టాలీవుడ్ లో తెలుగు అమ్మాయిలంటే ఎలాంటి వివక్షా లేదని ఢంకా భజాయిస్తోంది. అంజలి డిక్టేటర్ తర్వాత ఇప్పుడు ఇద్దరు పెద్ద హీరోల సరసన యాక్ట్ చేసే ఛాన్స్ కొట్టేసినట్లు ఫీలర్లు వస్తున్నాయ్

Telugu actress Anjali is care of address for sensational news. Now she comment is sensation. She said i have a demand in industry so this type gossips, i will never care about this type of gossips.