తరుణ్ గుర్తున్నాడా...?

12 Jan 2016


        ఒకప్పటి లవర్ బాయ్ తరుణ్ గుర్తున్నాడా..మనోడు నువ్వేకావాలి సినిమాతో అప్పట్లో ఓ ఊపు ఊపాడు..ఐతే ఆ తర్వాత విచిత్రంగా రేసులో వెనకబడిపోయాడు..ఆ తర్వాత తెరమరుగయ్యాడు..నట్టికుమార్ లాంటి నిర్మాతలు తీసే సినిమాలతో అడపా దడపా నేను ఇంకా ఉన్నానంటూ కన్పించేవాడు..ఇప్పుడా తరుణే.. ఇదీ నాలవ్ స్టోరీ అనే పేరుతో లక్ టెస్ట్ చేసుకోబోతున్నాడు..ఐతే వళ్లంతా పెరిగిపోయి..బుగ్గలు ఊగిపోతూ మందు కొట్టినట్లు కన్పించే తరుణ్ లవ్ స్టోరీలకు పనికి వస్తాడా అనేదే పాయింట్..ఎందుకంటే అతనితో పాటు ఎంటరైన ఉదయ్ కిరణ్,జూనియర్ ఎన్టీఆర్,సాయికిరణ్,రోహిత్,ఆకాష్ లలో ఒక్క జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే కులం అండ..బ్యాక్ గ్రౌండ్ అండతో కొట్టుకొస్తున్నాడు..మిగిలినవారంతా ఎక్కడున్నారో ఎవరికీ తెలీదు..ఉదయ్ కిరణ్ ఈ ఒత్తిడి తట్టుకోలేక సూసైడ్ చేసుకున్నాడు..మరిప్పుడు తరుణ్ ఏ ఆశతో వస్తున్నాడో తెలీదు..పైగా మనోడికి సిటీలో రెండు మూడు పబ్ లు ఉన్నాయని టాక్..వాటిలో డ్రగ్స్ సరఫరా అవుతున్నాయని స్ట్రాంగ్ గాసిప్ ఉంది..ఆ బిజినెస్ లోనే బాగా సంపాదిస్తున్న తరుణ్..మేకప్ పిచ్చి వదల్లేకే ఇలా మళ్లీ రీ ఎంట్రీకి సిధ్దపడుతున్నాడంటున్నారు.
Nive Kavali Fame hero Tarun is now in rest stage, present he has no movies. BUt now he is entering with a movie Edi Naa Perma Kadha. But now Tarun is very faty, so lets wait and see is he suitable for this character.