టీఆర్ఎస్ నేతలను బట్టలూడదీసి కొట్టిస్తానంటున్న కృష్ణయ్య

13 Jan 2016


             లేస్తే మనిషిని కాదన్నాట్ట వెనకటికి ఒకడు..అలానే ఉంది ఇప్పుడు ఎల్బీనగర్ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య తీరు..ఆయన టిడిపి తరపున మాట్లాడారో..లేక బిసి సంక్షేమ సంఘాల కార్యదర్శిగా అన్నారో కానీ..ఆయన చేసాడని చెప్తున్నా కామెంట్స్ ఇప్పుడు కాస్త కలవరం కాస్త కామెడీ క్రియేట్ చేస్తున్నాయ్..ఎన్నికల్లో గెలిచేందుకు టిఆర్ఎస్ నేతలు టిడిపివారిపై దొంగకేసులు పెడుతున్నారంటూ కొంతమంది ఆయన దగ్గర మొరపెట్టుకున్నారట..దీంతో కృష్ణయ్య అలా ఎవడైనా చేస్తే నాకు ఫోన్ చేయండి.. వెయ్యిమందిని పంపిస్తాను..టిఆర్ఎస్ లీడర్లను..పోలీసులను గుడ్డలూడదీసి తంతారు" అంటూ డైలాగులేశారట..పైగా మరో డైలాగూ వేశాడాయన.. కేసీఆర్ ను గెలిపిస్తే పని చేయడు..ఓడిస్తేనే భయంతో పని చేస్తాడంటూ పిలుపు ఇచ్చారు..ఇదెలాంటి లాజిక్కో కృష్ణయ్యకే తెలియాలి 

TDP MLA and BC welfare leader R.Krishnaiah commented on TRS leaders. TRS leaders are doing frauds politics for GHMC elections. He said i will beat him by removing cloths.