బాలయ్య హెల్దీనెస్ కు చుట్ట తాగడమే కారణమా..?

13 Jan 2016


              55ఏళ్ల వయస్సు వచ్చినా అలా కన్పించడు బాలయ్య..దీనికోసం మంచి ఎక్సర్ సైజులూ గట్రా చేస్తుంటాడని అంతా అనుకుంటాం కదా..ఐతే అదంతా ఒట్టిదేనట.అలానే డైట్ కంట్రోల్ లాంటివి కూడా ఏం పెట్టుకోడట..ఐతే బాలయ్య హెల్దీ సీక్రెట్లు ఏంటో చెప్పి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు..తెల్లవారకముందే అంటే మూడున్నరకే లేచి.. సైక్లింగ్ చేస్తాడట బాలకృష్ణ..దాంతో పాటే..మాంచి ఘాటైన లంగ పొగాకు చుట్ట కాల్చుతాడట..ఎన్నేళ్లు వచ్చినా నాలో మార్పు రాదని..నా అలవాట్లలో కూడా మార్పు రాదని ఘంటా భజాయిస్తుంటాడు బాలయ్య..ఇప్పటికీ హమామ్ సోప్ నే వాడే బాలయ్య..పేస్ట్ టూత్ బ్రష్ కూడా  ఒకే బ్రాండ్ వాడతాడట..జూబ్లీహిల్స్ లోని తానుండే భవనాన్ని కూడా కమర్షియల్ కాంప్లెక్స్ గా మార్చమని చాలామంది చెప్పినా వినలేదని చెప్తాడు..తన తండ్రి భూమిపూజ చేసిన స్థలం..భార్య వసుంధరను పెళ్లిచూపుల్లో తొలిసారి చూసిన భవనం కావడంతో ఈ బిల్డింగ్ పై మక్కువ చూపిస్తాడు బాలయ్య.

Recently Bala Krishna celebrated 55th birthday. But till he is young and energetic. For that Bala Krishna Revealed his health secret.  He do smoking with Lanka tobacco.