అండర్ బూబ్స్

26 Jan 2016             అండర్ బూబ్స్ అంటూ ఇప్పుడు వెస్ట్రన్ సోషల్ మీడియాలో కొత్త ట్రెండ్ నడుస్తోంది ఐస్ బకెట్, వాటర్ బకెట్ పైత్యం చూశారు. ఇప్పుడు అందులో పైత్యం చాల్లేదేమో నావెల్ ఛాలెంజ్, అండర్ బూబ్స్ అంటూ ఇంకాస్త పైత్యం ప్రదర్శిస్తున్నాయ్ సోషలైట్స్ బొడ్డులో వేలెట్టి గెలుక్కోవడం అది చాలా క్లీన్ గా ఉందంటూ సెల్ఫీ వీడియో యూట్యూబ్, ఫేస్ బుక్ లో పోస్ట్ చేయడం ఈ ట్రెండ్. 


           అది కొంతవరకూ సరే గానీ ఇప్పుడు ఇంకాస్త వెర్రితలలేసింది ఆ ట్రెండ్ అండర్ బూబ్ ఛాలెంజ్ అంటూ తమ వక్షద్వయానికి కింద పెన్నో, పెన్సిలో పెట్టుకుని చూసారా మా ఘనత అని రెచ్చిపోతున్నారీ బ్యూటీలు. తమ స్థనసంపద ఎంత ఫిట్టో చెప్పడానికంటూ ఇలా ఛోళీకే పీచే అందాల దిగువ ఆధారాలుంచుతున్నారు. కొంతమంది మాత్రం దీన్ని తెగ ఎంజాయ్ చేస్తుండగా, కొంతమంది మాత్రం శరీరాన్ని చూపించుకోవాలనే దుగ్ధతోనే ఇలా చేస్తున్నారని మండిపడుతున్నారు. 
We have seen ice buckets and water buckets. But now new trend is runing, that is under b00bs. Now heroins posting their videos in you tube with under b00bs.