రిటైరవుతాడా..?

23 Jan 2016


              చేసింది ఐదు సినిమాలు..హిట్ సంగతి పక్కనబెడితే గొప్ప మేధావి అని సుకుమార్ గురించి తెలిసినవాళ్లు చెప్తుంటారు..ఐతే ఆర్య తప్పితే సూపర్ హిట్లు లేని..సుకుమార్ నాన్నకు ప్రేమతో అందించాడు..ఆర్యటు, హండ్రడ్ పర్సంట్ లవ్, తర్వాత వన్ సినిమా పరాజయం చాలా పెద్దది.. ఐతే సుకుమార్ ని చూసినప్పుడల్లా ఏదో విపరీతమైన ఒత్తిడికిలోనవుతున్నవాడిలా కన్పిస్తాడు తప్ప ఎక్కడా మొహంలో రిలీఫ్ కన్పించదు..ఇప్పుడు సుకుమార్ సినిమా డైరక్షన్ కు గుడ్ బై చెప్తాడంటూ వార్తలు వస్తున్నాయ్..నిజమెంతో తెలీదు కానీ.. తాను రాసిన కథలను తెరపైన అనుకున్నట్లుగా చూపించలేకపోతున్నానని డిప్రెస్ అవుతున్నాట్ట సుకుమార్..అందుకే ఇక ఒకటి రెండు సినిమాలు తీసిన తర్వాత దర్శకత్వానికి గుడ్  బై చెప్తా అని చెప్తున్నాడు.. ఐతే సినిమాఫీల్డ్ మాత్రం వదిలేది లేదని..కథలు రాయడం..నిర్మాతగా సినిమాలు తీయడం చేస్తా అని సుకుమార్ ఎక్స్ ప్లెయిన్ చేస్తున్నాడు.. మే బీ దర్శకుడు  పేరుతో వచ్చే సినిమానే ఆయన చివరి డైరక్టోరియల్ మూవీ కావచ్చు.. అందులో హీరో దేవిశ్రీ ప్రసాద్  ఐతే  భావోద్వేగాలను సిల్వర్ స్క్రీన్‌పై సరికొత్తగా ఆవిష్కరించడంలో స్టైల్ క్రియేట్ చేసుకున్న సుకుమార్ మెగాఫోన్ కు దూరం కావడం ప్రేక్షకులకు నిరాశే.


After Aarya successful hit Sukumar has no hits till now. Recently he did Nannaku Prematho has also got failure at box office. So talk in industry is, he is going to reign.