పాపం ప్రియమణి

21 Jan 2016


              ఇప్పుడు ప్రియమణి మాటలు చూస్తే అలానే అనుకోవాల్సి వస్తుంది మరి..ఎందుకంటే.. సినిమాల్లో వేషాల్లేక. రియాల్టీషోకి హోస్ట్ గా చేస్తున్న ఈ బ్యూటీకి ఆఫర్లకు కొదవేలేదంటోంది..తానో ఫ్రెష్ రోల్ కోసం చూస్తున్నాను కాబట్టే..సినిమాలు చేయడం లేదని నమ్మండంటోంది..నిజంగా ప్రియమణి బాడీలైన్ కానీ..నటనలో మార్కులు కానీ..ఎవరికీ తీసిపోవ్ కానీ..ఆమె చేసిన సినిమాల్లో కథలో ప్రాధాన్యత ఉన్నవి వేళ్లమీద లెక్కపెట్టే సంఖ్యలోనే ఉంటాయ్..మరి అప్పుడు అవన్నీ ఎందుకు చేసినట్లో ఇప్పుడీ తాజా ప్రవచనంతో చెప్పాల్సి ఉంటుంది..మళయాళం..కన్నడ సినిమాల్లో అడపాదడపా కన్పిస్తున్న ఈ బ్లాక్ బ్యూటీ..ప్రతీ రెండు మూడురోజులకో ఆఫర్ వస్తుందని చెప్పడమే పిచ్చ కామెడీ క్రియేట్ చేస్తోంది..అంత ఆఫర్ల వరద పారుతుంటే..కనీసం వాటిలో ఏ రెండో మూడో కూడా మంచివి లేవంటే ఎవరు నమ్ముతారు..పైగా తీసిన అన్ని సినిమాలూ ఫ్లాప్ అవడంతో..డబ్బు కూడా పోగొట్టుకున్నట్లు కమాన్ గుసగుసాగాళ్లు చెవులు కొరుక్కుంటున్నారు..వాటన్నింటినీ కొట్టిపారేస్తుందీ యమదొంగది.

Present Priyamani is doing now doing TV shows, she has no offers till long time. But in an interview she is saying, she is getting more offers but she want to fresh look, so i am rejecting all offers.