బాబు వచ్చారు వాళ్ళకి జాబులు వచ్చాయి

18 Jan 2016


ప్రస్తుతం బాబు గారి చేతికి ఎముకే లేదన్నట్లు తయారైంది పరిస్తితి. ఎన్నడు లేనట్లుగ చంద్రబాబు గారి తీరు  లో వచ్చిన మార్పు చూసి అంత విపరీతమైన ఆశ్చర్యానికి లొనవుతున్నరత. ఇంతకి ఏంటి స్టొరీ అంటారా ? అక్కడికె వస్తున్నాం కోమటి జయరాం తెలుసా ఎన్నారై . అందులో చంద్రబాబు గారి కులవర్గానికి ఈ పేరు బాగా సుపరిచితమ్. ఇప్పుడు ఆయనా గారు ఆంధ్రప్రదేశ్ కి అధికార ప్రతినిధి ... ఆయనేం చేసాడు ఆంధ్ర దేశానికీ అని అడగొద్దు మన తెలుగోళ్ళు ఎయిర్పోర్ట్ లోనే వెనక్కి వచ్చేస్తుంటే జయరాం ఎందుకు ఆపలేడు  ఆపలేకపోయాడు అని అసలు అడగొద్దు . ఇక పై ఏపి  ప్రతినిధి హోదా లో మనోడికి ఇక్కడ కేబినేట్  హోదా గల మర్యాదలు  , దాంతో పాటే నచ్చిన చోట స్తలాలు , భూములు లభిస్తాయ్ . ఎక్కడ ఉన్నదో తెలియని పరకాల ప్రభాకర్ కి అర్ధం పర్ధం లేని పోస్ట్ ఒకటి సృష్టించి ఇచ్చినా , రక రకాల కమిటీ లు వేసి వాటికీ చైర్మన్, మెంబెర్స్ అంటూ కావాల్సిన వాళ్ళకి కాబినెట్ ర్యాంక్  ఇచ్చిన అది బాబుకే చెల్లు .. నమ్మిన వారిని ఆదుకుంటాడు అని వై ఎస్ రాజశేఖర్ రెడ్డి కి ఉన్న ఇమేజ్ ని చూసినప్పుడల్లా బాబు కి ఈర్ష్య కలుగుతుందంటారు  అందుకే ఇలా చేస్తున్నాడనే వాళ్ళు ఉన్నరు. అయితే వై ఎస్ చేసినది తప్పు అనే వాళ్ళంతా ఇప్పుడు తామే తప్పుగా ఆలోచించా మని చెప్తున్నరు. పని లో పనిగా   చంద్రబాబు చేస్తున్న పదవుల పందేరం లో చోటు చిక్కని తమ్ముళ్ళు మాత్రం వెక్కి వెక్కి వాపోతున్నారు 

Jayaram Komati is elected as a AP representative in US. He is very favor to TDP government, and Chandra Babu. Recently US government send AP students back, but what did he doing.