అచ్చెనాయుడికి అదిరే పంచ్

26 Jan 2016


నోరేసుకుని ప్రత్యర్దిి పార్టీలపై పడిపోయే అచ్చెనాయుడికి అదిరిపోయే పంచ్ పడింది. అది కూడా సొంత పార్టీనేత నుంచి అదీ అధినేత నుంచే ఇక ఆ నోరు మూతపడక ఏమవుతుంది. మామూలుగా ఇంకోరు ఇంకోరు అయితే రిటన్ కవుంటర్ వేసేవాడేమో కానీ అచ్చెన్న కు స్వయంగా చంద్రబాబే పంచ్ వేయడంతో మూసుకోక తప్పలేదు. నిధుల లేమి ఇతర శాఖల సమన్వయం లేకపోవడంతో తాను పనులు చేపట్టలేకపోతున్నట్లు కార్మికశాఖా మంత్రి అచ్చెనాయుడు సిఎం చంద్రబాబుకి ఫిర్యాదు చేయబోతే, చంద్రబాబు ముందు నీశాఖ సంగతి నువ్ చూస్కో అనడమే కాకుండా. ఆ శాఖలో 800కోట్లరూపాయలు ఉన్నాయనివాటిని ఖర్చు పెట్టమని రఫ్ గా సూచించారట. దీంతో అచ్చెన్నకు ఏం మాట్లాడాలో అర్దం కాలేదట చూడ్లేదు కానీ డెఫినిట్లీ అచ్చెనాయుడు మొహం కలర్ మారే ఉంటుంది
AP labor minister Achenayaudu got punch, it is none another than AP CM Chandrababu. In an interview he told no budget in my department and no cooperation for another ministers. For that CM gave counter and told in that department 800cr budget.