మరో అబద్దపు మాఫీ

18 Jan 2016


               ఎపి లో ఇప్పుడు బూటకపు మాఫీ పాలనా నడుస్తోందా ? ఔననే అనుకోవాలి .. ఎంత మందికి ఎలా అయిందో తెలిదు కాని ఋణ మాఫీ అయిందని చంద్రబాబు సహా పలువురు నేతలు డప్పు కొడుతుంటారు .. ఇప్పుడు అలాంటి  మాఫీ నే ఇంకోటి బయట పడింది ..అధికారం చేపట్టి ఇప్పటికి రెండేళ్ళు కావస్తున్నా  ఇంకా విభజన నష్టాలు సమైక్యంద్ర ఉద్యమం గురించి ఏకరువు పెట్టె చంద్రబాబు ఓ ప్రతిపక్ష ఎమెల్యే పై ఎప్పుడో దాఖలైన సమైక్యంద్ర ఉద్యమం కేసు తిరగదోడి అరెస్ట్ చేయించారు ... చంద్రగిరి ఎమెల్యే చెవిరెడ్డి అరెస్ట్ తో ఈ అంశం బయట పడింది .. తెలంగాణా లో అప్పటి కేసులు అందరి పై రద్దు చేస్తే ఇక్కడ ఎపి లో మాత్రం ఇంకా ఈ కేసులు తమకి అనుకూలంగా ఉన్నవారి పై ఎత్తేయించడం మిగిలినవారిపై అమలు చేయడం జరుగుతోందని వైస్ఆర్సీపీ 
             ఎప్పట్నుంచో మోతుకుంటున్న పట్టించుకోలేదు ఎవరూ  అయితే ఇవాళ చెవిరెడ్డి ని తెల్లవారఝామున అరెస్ట్ చేయడం తో బాబు గారి పాలన లో బూటకపు ప్రకటనల డొల్లతనం బయటపడిందని అంటున్నారు..ఈ వ్యవహారం అసలు సమైక్య ఉద్యమం గురించి టీడీపీ కి ఉన్న చిత్త శుద్ది  ఏంటో బయట పెట్టిందని సీమంధ్రులు విమర్శిస్తున్నారు.


AP Government is saying they did runa mafi to farmers. No mafi was done to any family. But now they are doing fraud politics in AP, this morning they arrested YCP MLA Chevi Reddy.