బూతు వీడియోలే ఆ ఆఫీసర్ కి ఇష్టం..

22 Jan 2016        పోర్నోగ్రఫీ నిత్యజీవితంలో చాలామందికి కామన్ అయిపోయిందన్నది నెటిజన్లు అంగీకరించే సత్యం.. కొంతమంది చాటు మాటుగా చూసి ఆనందిస్తుంటే..మరి కొంతమంది మాత్రం ఎవరికీ ఇబ్బంది లేని చోట్ల వీడియోలు చూసి తృప్తి పడుతుంటారు..ఐతే కొంతమంది మాత్రం తమ హోదా..ప్రదేశం ఇవేవీ పట్టించుకోరు..యధేచ్చగా పదిమంది ఉన్నా..గవర్నమెంట్ ఆఫీసులైనా..లెక్కచేయరు..
          తాము చూడాలనుకున్న వీడియోలు ఫోన్ లోనో.. ప్లేయర్లోనే చూసేస్తుంటారు..అలా భోపాల్ మున్సిపల్ కార్పోరేషన్ మీటింగ్ లో అనిల్ శర్మ అనే జోనల్ ఆఫీసర్ బూతువీడియోలు చూస్తూ అడ్డంగా బుక్కయ్యాడు. విషయం తెలుసుకున్న ప్రభుత్వం అతనిపై వేటేసింది..సస్పెండ్ చేసి ఇంటికి సాగనంపింది

Adult sites are common to all people, they are watching that at any where. Yesterday in Bhopal municipal corporation meeting an officer watching this videos.