అందుకోసమేనా మీటింగ్ ? తలవంచిన డిక్టేటర్

18 Jan 2016


తెలంగాణ సీఎమ్ కెసిఆర్  ను బాలయ్య కలవడం వెనుక అసలు కథ ఇది అంటూ చాల స్టోరీలు  విన్పిస్తున్నాయి వాటిలో ఒకటి ఏంటంటే బంజరహిల్ల్స్ లోని కాన్సర్  ఆస్పత్రి కొన్ని రూల్స్ ని అతిక్రమించిందని బిల్డింగ్ రేగ్యులేషున్ స్కీం కింద కూడా చేయలేనంత పరిధి లో అతిక్రమణలు ఉన్నాయని టాక్ అందుకే స్వయంగా బాలయ్యే రంగం లో కి దిగి పరిస్తితి చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నాడని అంటున్నార.. ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో కెసిఆర్ ఎం చేసిన చెల్లుతుంది అయితే కాన్సర్ ఆస్పత్రి కి సంబంధించి కొన్ని ఆరోపణలు విన్పిస్తున్న కూడా కెసిఆర్ ఈ సారికి కామ్  గానే ఉండబోతున్నట్లు తెలుస్తొన్ది. ఎందుకంటే ఎన్నికల సమయం లో అనవసరంగా సీమంద్రుల ఆస్తులపై కక్ష సాధిస్తున్నారనే టాక్ తెచుకుంటే అది రివర్స్ అవుతుందని సరిగానే అంచనా వేసారు దానికి తోడు ఇప్పటి దాకా  సినిమా ఇండస్ట్రీ లో అందరు తెరాస  దెబ్బకి సలాం కొట్టినోళ్ళే .. ఇప్పుడు బాలకృష్ణ కూడా ఆస్తులు కాపాడుకోవడానికి  స్వయంగా కెసిఆర్ తో భేటి అయ్యాడు కాబట్టి అయన ఇగో కూడా ఫుల్ గ శాటిస్ ఫై  అయినట్లే  అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఇక పై టీ డీ పీ కి వై స్  జగన్ పై ఆస్తులు కాపాడుకోవడానికి మిలఖాట్ అయ్యారంటూ విమర్శలు చేసే నైతిక హక్కు ఉండదు 

Recently TDP MLA Bala Krishna meet Telangana CM KCR. Bala Krishna has a cancer hospital in Banjara Hills, it was not under GHMC rules so Bala Krishana meet KCR.