మహేష్ కు అనుష్క ఫ్రీ

20 Jan 2016            టైటిల్ చూసి గాభరా పడటమో..అబ్బ భలే ఆఫరో..అనుకోకండి.. విషయం ఏంటంటే..ఈ టాపిక్ టీవీ శాటిలైట్ రైట్స్ గురించి..అనుష్క అందాలు ఇవాళ కొత్తగా పరిచయం చేయక్కర్లేదు..కండపట్టిన జాంపండు దోరమగ్గిన మేంగో లా కన్పించే అనుష్క పట్టిందల్లా బంగారమే అని కొంతమంది అనుకుంటారు..ఐతే ఆమె పట్టుకున్నవాటిలో చాలా సినిమాలు మట్టైనవీ ఉన్నాయ్..ఎస్..వెంటనే క్యాచ్ చేశారు మీరు..ఖలేజా,..పంచాక్షరి, వర్ణ, సైజ్ జీరో వాటికి బెస్ట్  ఎగ్జాంపుల్. అరుంధతి, బాహుబలి,సింగం సీక్వెల్స్ తప్ప పెద్దగా హిట్స్ లేకపోయినా..చేతిలో మస్త్ గా సినిమాలు మెయిన్ టైన్ చేస్తుంది స్వీటీ..ఐతే బొక్క బోర్లాపడ్డ నిర్మాతలకు మిగిలిన సినిమాలు కనీసం శాటిలైట్ రైట్స్ రూపంలో గిట్టుబాటు అవుతుండేవి..ఐతే ఇప్పుడు పొట్లూరి బ్యానర్ లో పాతుకుపోయిన ఈ చిన్నది..బ్రహ్మోత్సవం లో మాత్రం ప్రిన్స్ మహేష్ కు జోడీ కాలేకపోయింది.. దీనికి కారణం ఆమె ముదురు బాడీనే..ప్రభాస్,రానా లాంటి రగ్గ్ డ్ ఫేస్ పర్సనాలిటీల పక్కన యంగ్ గా కన్పించినా..ప్రిన్స్ పక్కన మాత్రం ఆమె ఫేడౌటే.. విషయానికి వస్తే.. ఈ బ్రహ్మోత్సవం శాటిలైట్ రైట్స్ భారీ రేంజ్ లో ఉంటాయని టాక్..
       ఇక్కడే ప్రొడ్యూసర్ పొట్లూరి అసలైన బిజినెస్ మేన్ ను పైకి లాగాడు.. బ్రహ్మోత్సవం శాటిలైట్ రైట్స్ కావాలంటే..వాటితో పాటు వర్ణ, సైజ్ జీరో కూడా కొనాల్సిందేనంటూ బేరం పెట్టాట్ట..దీంతో షాక్ తిన్న ఛానల్ యజమానులు పొట్లూరి చెప్పినట్లు మూడూ తీసుకుని ఏదైనా ఫెస్టివల్ టైమ్ చూసి ప్లే చేద్దామా లేక ..సైడైపోదామా అని తర్జన భర్జన పడుతున్నారట..అందుకే  ఆ టైటిల్ మహేష్ కు అనుష్క ఫ్రీ.

Please dont miss understand about this title. Now in Tollywood Anuska in top most heroin and she is also popular in all over India after Baahubali success. Now she is doing movie in PVP banner. Producer links that if any body want to but Brahmostavam they must have to buy Size Zero movie.