కసి కసిగా అనసూయ

22 Jan 2016


జబర్దస్త్ తో యూత్ గుండెల్లో గునపాలు గుచ్చి ఆ తర్వాత ఫేడౌట్  అయిన అనసూయ..మళ్లీ రీఎంట్రీ ఇచ్చినా రేష్మి చలాకీతనం ముందు కొట్టుకుపోతోంది..ఐతే అనసూయ కాన్సన్ ట్రేషన్ అంతా సినిమాలమీదే పెట్టినట్లు తెలుస్తోంది..నాగ్ లేటెస్ట్ ఫిల్మ్ సోగ్గాడే చిన్నినాయనాలో కూడా కేమియో చేసిన అనసూయ..క్షణం అనే ఫిల్మ్ లో బాగా కసిగా కన్పిస్తోంది.. అంటే ఏదో వ్యాంప్ క్యారెక్టర్లో అనుకోకండి..  పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ లో మాంచి పైర్ తో ..హిట్ కొట్టాలనే కసి ఆమె ఫేస్ లో కన్పిస్తోంది.. పొట్లూరి వారి ఫ్యాక్టరీలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ చెన్నైలో జరగడం విశేషం..ఐతే ఇదేదో డ్యూయల్ వెర్షన్ అనేవారూ ఉన్నారు.. క్షణం సినిమాలో పోలీస్ గా నటిస్తున్న అనసూయ.. తన బాడీలాంగ్వేజ్ ను అందుకు తగ్గట్లుగా మార్చుకోవడానికి చాలామంది లేడీ ఇన్స్ పెక్టర్లను అబ్జర్వ్ చేసిందట...ఐతే ఇలా లేడీ పోలీసాఫీసర్లుగా చేసే వాళ్లంతా ఇలానే చెప్తారని గుసగుసల టాక్.. ఐతే థీమ్ మాత్రం సస్పెన్స్, రొమాన్స్ తో ఉందట..ఆదాశర్మ , అడవి శేషు ఇందులో మెయిన్ రోల్స్ చేస్తున్నారట..మొత్తానికి అనసూయని ఓ హీరోయిన్ రేంజ్ లో చూడబోతున్నామన్నమాట.

Anchor Anasuya got popularity in very short time. Recently she did a movie with Nagarjuna, talk in Tollywood is now got a chance as heroin.