చిత్తూరు మేయర్ హత్య వెనక YSRCP.... బోండా ఉమా

17 Nov 2015సొంత పార్టి మెయర్ మరియు మెయర్ బర్తకు రక్షణ కలిపించలెకుండా ఉంది ఈ ప్రబుత్వ MLA)
మొన్న ఈ మద్య మీ కొడుకు పుట్టిన రోజు అని బెజవాడలో ట్రాఫిక్ ఆంక్షలు సైతం పక్కన పెట్టి అచ్చోసిన ........ తిరిగినదానికి కూడా YSRCP ఏ కారణమా ?
నోటికి ఏ కూత వస్తే ఆ కూత కూసి, ప్రతి దానికి వై‌ఎస్‌ఆర్‌సి‌పి కారణం అంటే మిమ్మల్ని కూడా చంద్రబాబు అని పిలవాల్సి వస్తుంది...

 : Ravindra Ippala