వెన్నెల్లా మెరిశాడు కన్నుల్లో నిలిచాడు - కవిత

7 Nov 2015


నిన్నల్లో కలిశాడు
వెన్నెల్లా మెరిశాడు
కన్నుల్లో నిలిచాడు
పూలల్లో విరిశాడు
వానల్లే కురిశాడు
నన్నుగా వలచాడు
నావాడుగా నిలిచాడు...

                  - వైష్ణవి శ్రీ