ఓటమి కి అసలు కారణం

9 Nov 2015


బీహార్ ముఖ్య మంత్రి గా నితీష్ చరిస్మా ముందు నిలవటానికి బి జె పి లో ముఖ్య మంత్రి అబ్యర్ది లేడు.
సర్వేలు అన్ని హోరా హొరి అని చెప్పిన ముక్య మంత్రి అబ్యర్ధి గా నితీష్ ముందు వున్నారు అని అనేక సర్వేలు చెప్పాయి .
ఈ విషయము పసి గట్టిన లాలూ యాదవ్ తన పార్టీ కి సీట్స్ ఎక్కువ వచిన్న నితీష్ ముఖ్య మంత్రి అని అన్ని సభల లో చెప్పి తన పెద్దరికాని నిలబెటు కునారు .
ఇంకా ఢిల్లీ పెద్దలు , ఢిల్లీ లో ముఖ్య మంత్రి ని అబ్యర్ధి ని ప్రకటించి దెబ్బ తున్నారు కాబట్టి ఇక్కడ ప్రకటించ లేడు .
ఇది బిహారి మరియు బహరి నినాదాలు తో లాలూ నితీష్ చెలరేగుతుంటే కమలం లో ఆన్సర్ లేడు ..
2014 ఎన్నికల లో ముస్లిం వోట్లు లాలూ నితీష్ మధ్య స్పష్టము గా చిలిపోయాయి .బీహార్ లో 16% వున్నా ముస్లిం వోట్లు ఈ సరి గంప గుట్టుగా మహాకుటమి కి పడ్డ్డాయి ..
హిందువుల వోట్లు ఏకీకృతం చేద్దాము అనుకున్న కమలానికి రిజర్వేషన్స్ దెబ్బ తగిలింది .రిజర్వేషన్ మిద మోహన్ బాగావాట్ చేసిన వ్యాఖలు లాలూ వెంటనే తిప్పి కొట్టారు .లాలూ నితీష్ కూటమి కమలం వస్తే రిజర్వేషన్ రద్దు చేస్తారు అని ప్రచారం విపరీతము గా ప్రజలు లోనికి వెళ్ళింది .
ఢిల్లీ పెద్దలు రంగం లోనికి దిగి రిజర్వేషన్స్ రద్దు అవదు అని చేపటం ఫలితం ఇవ్వలేదు పైగ్గా అగ్రవర్ణము లు వోటింగ్ కి దూరం జరగటం జరిగింది.
హిందువులు వోట్లు ఏకీకృతం కాకండ వెనక బడ్డ వర్గాలు వోట్లు ఏకీకృతం అఎనాయి ..
వి కె సింగ్ ప్రకటనలు దళితులని దూరం చేసినాయి.
ప్రభావం చూపలేకపోయినా అక్బరుద్దీన్ ,ములాయం ..
మహాకుటమి గెలిస్తే పాకిస్తాన్ లో దీపావళి అనే ప్రకటన కొంప ముంచింది ..
ఢిల్లీ ఎన్నికల గెలవటానికి అరవింద్ ఇంటి ఇంటి ప్రచారం చేసారు నితీష్ దీనినే అమలుచేసారు
హెలికాప్టర్ ప్రచారం చేయకండ రోడ్ షో ల కె నితీష్ ప్రాముక్యం ఇచారు మొరో వైపు మోడీ ,షా ,yekkada విమానము దిగలేదు
డియర్ షా, & మోడీ
ఒక్క విషయము ప్రజలు మిమ్మల్ని అభివ్రుది చూసి గెలిపించారు కాని రాజకీయాలు చూసి కాదు ..   


: Surya Nageswaran