PV కి ఎన్టీఆర్ సరితూగుతాడా?

8 Nov 2015



రెండుసార్లు వెన్నుపోటుకు గురైన రాజకీయ అసమర్దుడికి, సాక్షాత్తు నిరాహారదీక్షలో వున్న శాసనసభ్యుడిని కులకక్షతో దారుణ హత్య చేయించిన వ్యక్తికి, ముఖ్యమంత్రిగా వుండి కల్వకుర్తిలో కాంగ్రెస్ అభ్యర్థి చిత్తరంజన్దాస్ చేతిలో దారుణ పరాజయాన్ని మూటగట్టుకున్న వ్యక్తికి, సన్యసించానని చెప్పి కాషాయం ధరించిన వ్యక్తి...కాషాయం వదిలి రెండో వివాహం చేసుకున్న వ్యక్తికి , కులపక్షపాతంతో తన కులాన్ని మాత్రమె కోటీశ్వరులను చేసుకున్న వ్యక్తికి, సొంత అల్లుడి చేతిలో ఘోరంగా పదవీచ్యుతుడైన ఎన్టీఆర్ కి భారతరత్న ఇవ్వాలట.......... ఎంత హాస్యాస్పదం?
బహుభాషా కోవిదుడు, అత్యంత ధైర్య సాహసాలతో ఆర్ధిక సంస్కరణలను ప్రవేసపెట్టి దేశ ఆర్ధిక పురోగతికి కారకుడు, గాంధీ కుటుంబేతరుడైన వ్యక్తి 5 సంవత్సరాలు అప్రతిహతంగా పాలించిన మేధావి, రాజనీతిన్జ్నుడు తెలువాడి సత్తాను ప్రపంచానికి ఎలుగెత్తి చాటిన మాజీ ప్రధాని PV నరసింహారావు గారికి భారతరత్న అడగకుండా కేవలం ఢిల్లీలో స్మారక భవనం నిర్మించమని అడగడం దేశానికే అవమానం. మాజీ ప్రధాని కాలి గోటికి ఎన్టీఆర్ సరితూగుతాడా? PV నరసింహారావు బ్రాహ్మణుడిగా పుట్టడం పాపమా? బాబు సామాజికవర్గంలో పుట్టకపోవడం దురదృష్టమా?
- By Aswin Pothula