ప్రాణం పోవుట ఖాయమని తెలిసినా కాయం

7 Nov 2015

ప్రాణం పోవుట ఖాయమని తెలిసినా
కాయం మీద మమకారం వీడలేక
కామ మోహ మద మాత్సర్యాలు ఓడలేక
వాడిపోతున్న మానవత్వం "వైష్ణవ "మా
యేనేమో     - వైష్ణవి శ్రీ