పవన్ కు కొన్ని ప్రశ్నలు

14 Nov 2015కాపు కాసే వాడు కాపు అవుతాడు-- నిన్న పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు తో భేటీలో తెలుగుదేశం పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టో లో కాపులను బిసి లో చేర్చాలి అనే హామీ గురించి అడిగాడా?
మేము చెప్పగలం శ్రీ రంగా గారు మా నేత అని మా నాయకుడు ‪‎జగనన్న‬ చెప్పగలరు‪ రంగాగారు‬ మా నేత అని(ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ & ఇప్పుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ)
మేము చెప్పగలం రంగా గారు మాకు ఇన్సిరేషన్ అని మాకు నాయకుడు ‪ జగన్‬ గారు చెప్పగలరు ఆయన మాకు ఇన్సిరేషన్ అని
మీరు ఆరాధించే సినిమా నటులు చెప్పగలరా?
కనీసం రంగా గారి జయంతి లేక వర్ధంతికి ఆయన ఫోటోకి దండ వేసి జోహార్‪ విఎంఆర్‬ అని చెప్పగలరా?
నాయకుడు కులాన్ని చూసి కాదు గుణాన్ని చూసి మద్దతు ఇవ్వండి
కంచె లో అబ్బాయి చెప్పింది అదే - కాపు కాసే వాడు కాపు అయ్యాడు . నెత్తురు బట్టి కాదు 
మనిషి చేసే పని చూసి చెప్పండి
2014 ఎన్నికల తర్వాత ఈ పవనుడు ఒక్క విషయం లో అన్న ప్రజల పక్షం ఉంది వాళ్ళని కాపు కాసాడ?
--> రైతు రునమాఫి?
---> ప్రత్యేక హోదా
---> ప్రభుత్వ ఉద్యోగుల పై దౌర్జన్యా కాండ
---> హుండీల పేరుతో విరాళాల నొక్కివేత
---> రాజధాని పేరు తో జీవ విద్వాసం 
---> నిన్న కాకా మొన్న బాలకృష్ణ బంధువు కి 500 ఎకరాలు దోపిడీ
ఒక్క దానిలో అన్న ఈయన కాపు కాశాడా?
ఎవరు ఏ రంగు పూసుకున్నా మరో ‪ రంగా‬ గారు కాలేడు
జోహార్ వంగవీటి మోహన రంగా గారు
: Samuel Sagar Dovari