7 నెలలో అరవింద్ 18 నెలలో నితీష్

9 Nov 2015


2014 లోక్ సభ ఎన్నికల లో ప్రజలు అపరివక్తత కలిగిన రాహుల్ గాంధీ కన్నా అనుభవజ్ఞుడు ఆయెన మోడీ ఈ దేశము ని అభివ్రుది పదము లోనికి తీసుకుని వెల్ల గలడు అని భావించి ఏక పక్ష విజయము కట్ట పెట్టారు ..
కానీ రాష్ట్రాలలో ఎన్నికల దగరకి వచేసరికి బలమైన ప్రాంతేయ నాయకులూ వున్నారు ..
ఈ ప్రాంతీయ నాయకులకు ప్రత్యనయము చుపించాతము లో ఢిల్లీ కమలం పెద్దలు విఫలం అవుతున్నారు ..
జాతీయ నాయకత్వము ని చూసి రాష్ట్రాలలో వోటు వేసే సంప్రదాయం ఎప్పుడో 35 ఇయర్స్ బ్యాక్ కనుమరుగు అఎంది .
2004, 2009 లో బి జె పి కేంద్రము లో వొదినా 2007, 2012 లో గుజరాత్ ,2003, 2008, 2013 లో మధ్య ప్రదేశ్ చత్తిస్గద్ లో గెలవతని కి కారణమూ ప్రాంతేయ నాయకత్వము..
ఇప్పటికే మించి మించి పోయింది లేదు ..
మిత్రులకి విలువ ఇస్తూ , మిత్ర ధర్మమూ పాటిస్తూ అభివ్రుది ఫలాలు ప్రజలుకి అందించండి ..
రాజ్య కాంత మిమ్మల్ని వదిలి వెళ్ళదు..
పెట్రోల్ రేటు బ్యారల్ కి 113 వున్నపుడు ఇక్కడ లీటర్ 78 కి అమ్మారు ..
ఇప్పుడు బ్యారల్ 47 కి వస్తే లీటర్ పెట్రోల్ 67 కి నమ్ముతునారు
అదే పెట్రోల్ 50 కన్నా తక్కువ కే మీరు ఇస్తే ప్రజలు మిమ్మల్ని నమ్మేవారు ..
ప్రజలు కి నమ్మకమే కలిగించటం లో విఫలం అయారు కాబట్టే మీ కన్నా అవనేతి పరులే బెటర్ అనుకుంటారు ..
42 నెలలు టైం వుంది
7 నెలలో అరవింద్
18 నెలలో నితీష్ మారి చూపించారు .
కాబటి ప్రజలు నెత్తిన పెట్టుకునారు ..
మా నేతిన పప్పు ని రుద్దుతారో
లేక మేరె వుంటారో రాబోయే కాలమే చెపుతుంది ....