మోడీ పయనమెటు ?

9 Nov 2015
ఇప్పటి వరకు భారత దేశము ను పాలించిన ప్రధానులు ఒక్కకరు ఒక్కో రంగం లో పేరు ప్రక్యతలు పొందారు .
ముఖ్యము గా ఆ రంగాలలో ప్రధానులు తమ విసిస్టత చాటుకున్నారు
నెహ్రు గారు : ఆలిన విధానము , పంచశీల ,మిశ్రమ ఆర్ధిక వ్యవస్థ
లాల్ బహదూర్ శాస్త్రి : తాష్కెంట్ వొప్పందం , నీతి నిజాయతి
ఇందిరా గాంధీ : గరీబీ హటావో ,బ్యాంకు లు జాతీయకరణ ,ఆత్య అవసర పరిస్తితి
మురార్జీ దేశాయ్ : ధరల స్తేరికరణ
రాజీవ్ గాంధీ : కంప్యూటర్స్
వి పి Singh : మండల్ కమిసన్ .
పి వి నరసింహ రావు : ఆర్ధిక సంస్కరణలు
దేవగౌడ : నిద్ర పోవటము
వాజ్ పాయ్ : జాతీయ రహదారులు
మాన్ మోహన్ సింగ్ : రిమోట్ కంట్రోల్
మోడీ : ???????????????
ప్రజలు మిమ్మల్ని గెలిపించింది  స్వచ్చ భారత్ కోసం కాదు .. స్వచ్చ భారత్ ఎలా వుందో మేము ఢిల్లీ వీదుల్లో చూసాం .ధరలు స్తిరికరించండి .అవినీతి పరుల ప్రక్షాళన చేయండి 
మోడీ దేశం కోసం ప్రజల కోసం ఇది చేసాడు అని ఇంకో 100 years తరవాత ప్రజలు చెప్పుకునే విధంగా పరిపాలించండి,రాష్ట్రము లు ఆక్రమణ ,పార్టీ విస్తరణ ఆపండి ,అభివృద్ధి చూపండి